విజయవంతంగా జాబిల్లి కక్ష్యలోకి

Zabilli successfully orbited…చంద్రయాన్‌-3 కీలక ఘట్టం పూర్తి
బెంగళూరు : చంద్రునిపై పరిశోధనల కోసం ఇస్రో పంపిన చంద్రయాన్‌-3ను శనివారం రాత్రి 7గంటల సమయంలో చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇక్కడి మిషన్‌ ఆపరేషన్స్‌ కాంప్లెక్స్‌ (ఎంఓఎక్స్‌) నుంచి ఈ మేరకు ఆదేశాలను పంపినట్టు ఇస్రో తెలిపింది. ఈ మేరకు ఎక్స్‌ (పూర్వపు ట్విట్టర్‌)లో పోస్టు చేసింది. ఇక తదుపరి ఆపరేషన్‌ కక్ష్యను కుదించడం. ఈ ప్రక్రియను ఆదివారం రాత్రి 11గంటల సమయంలో చేపట్టనున్నారు. జులై 14న ఇస్రో చంద్రయాన్‌-3ని ప్రయోగించింది. మూడింట రెండు వంతుల దూరాన్ని చంద్రయాన్‌ పూర్తి చేసిందని శుక్రవారమే ఇస్రో ప్రకటించింది. గత మూడు వారాల్లో ఐదు ఆపరేషన్లు చేపట్టి భూమికి దూరంగా చంద్రయాన్‌-3 అంతరిక్ష నౌకను పయనించేలా చేశారు. ఆ తర్వాత ఆగస్టు 1వ తేదిన కీలకమైన సింగిల్‌ షాట్‌ మూవ్‌ను అమలు చేసి భూ కక్ష్య నుండి చంద్రుని దిశగా కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇక ఆ తర్వాత భూ కక్ష్యకు దూరంగా జరిగిన అంతరిక్ష నౌక చంద్రుని కక్ష్యకు సమీపంగా పయనించడం ఆరంభించింది. శనివారం మరో కీలకమైన ప్రక్రియలో చంద్రుని కక్ష్యలోకి రోదసీ నౌకను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రోదసీ నౌక పరిస్థితి సాధారణంగానే వుందని, ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై సజావుగా దిగేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో గతంలో తెలిపింది. ఒక వారం రోజుల తర్వాత ల్యాండింగ్‌ కూడా సాఫీగా జరుగుతుందని, ఆందోళన చెందే పనే లేదని కేంద్ర సైన్స్‌, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:44):

vive cbd most effective gummies | who sells cbd gummies in MHh wilkes barre pa | uDH smilz cbd gummies mayim | science cbd gummies HtW reviews | cbd gummies with pure hemp extract ELc | pachamama cbd QMy sleep gummies | how many cbd gummies can u W1r eat | natures stimulant cbd gummies for ed reviews jfU | martha stewart cbd gummies for c4t copd | pure 6iU relief cbd gummies reviews | i eDz cbd gummies legal | where to but cbd gummies 2ca | fx cbd hemp gummy bears TFL review | cbd gummies at Eg4 walmart | where jAJ to get cbd gummies to stop smoking | free trial veritas cbd gummies | SDn cbd gummies 7 eleven | cbd gummies with melatonin YOO wholesale | e8E cbd gummy bears 300 | cbd gummies what are pIp they used for | cbd gummies for sale 4As in western mass | Q8L holistic health cbd gummies for diabetics | yKm cbd gummies near frisco | cbd eGT gummies in buffalo ny | cbd TjP oil gummie recipes | cbd gummies 2G5 amazon reviews | cbd gummies celebrities low price | 8Xq cbd gummy lab analysis | green Puc gummy bear cbd reviews | do cbd gummies really help to Q5X quit smoking | cbd gummies UMr dosage reddit | thc vs cbd gummy Gjy | cbd vml organic vegan gummy vitamins | cbd vegan gummies 25mg each M41 | wana cbd gummies DYR review | do wGR cbd gummies help pain | wellphora low price cbd gummies | plus cbd gummies online sale | 3gj best cbd gummies for seizures | tranquility online sale cbd gummies | cbd gummies how much is foc too many | best iXW cbd gummies gold bee | cbd gummies austin texas X3t | cbd cbd vape gummies brands | vida online shop cbd gummies | cbd gummies shark tank PsU diabetes | ease naturals nmv cbd gummies | octagon vR6 labs cbd gummies | most effective cbd smile gummies | genuine cbd gummy molds