రేవంత్ రెడ్డి పాదయాత్రను జయప్రదం చేయాలి

– పన్నాల ఎల్లారెడ్డి పిఎసిఎస్ చైర్మన్
నవతెలంగాణ-గోవిందరావుపేట
 వీర వనితలు మేడారం సమ్మక్క సారలమ్మన ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను జయప్రదం చేయాలని పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని కర్లపల్లి లక్ష్మీపురం అమృతండా మొద్దులగూడెం గ్రామాల్లో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ప్రస్తుత పాలక పార్టీకి నూకలు చెల్లిపోయాయని అన్నారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన జవసత్వాలను నింపుకొని ఎన్నికల్లో ఢీకొనేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.
పాలక పార్టీల అవినీతిని ప్రజా వ్యతిరేక విధానాలను పాదయాత్రలో ఎండబెట్టడం ఖాయమని ఈ పాదయాత్రను జయప్రదం చేసేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తిస్థాయిలో కార్యోన్ముఖులు కవాలని అన్నారు. సాధారణ సర్పంచ్ స్థాయిలో ఉండి రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుడినీ విమర్శించలేమన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం దురదృష్టకరం అన్నారు. ఇకనైనా స్థాయికి దగ్గ వారిపై మాత్రమే విమర్శ చేస్తే మంచిదని అన్నారు. రాజకీయ విలువలు తెలుసుకొని విమర్శలు చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర అధికార పార్టీ నాయకుల్లో వణుకు పుట్టిస్తోందని అన్నారు. పాదయాత్ర పూర్తి అయ్యేవరకు ప్రతి కార్యకర్త నాయకుడు పూర్తిస్థాయిలో శక్తివంచన లేకుండా కృషిచేసి పాదయాత్రను జయప్రదం చేయడంలో పాత్ర దారులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,  కుర్సం కన్నయ్య, చింత క్రాంతి, బద్దం లింగారెడ్డి, కాడబోయిన రవి, తండా రవి, బర్ల సమ్మిరెడ్డి, బర్ల కిరణ్, గాంధర్ల బాబు, బాలరాజు, రతన్, లక్ష్మీనారాయణ, తండా కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-08 11:40):

best brand cbd gummies mzy | cbd gummies are 6RU what | Xv7 cbd gummies rome ga | high vMz potency cbd sour bear gummies | v4O plant md revive cbd gummies | is 25mg gummy cbd the same j9P as | cbd gummies platinum online shop | cbd gummies laura EBR ingram | cbd gummies VOi and alzheimers | haribo gummy bear R4G cbd reciepe | cbd x0h gummies in akron ohio | free shipping cbd gummies kenya | koi cbd complete gummies iA5 | cbd vape cbd gummies boston | chris evans onris cbd gummies sia | cbd NAB edible gummies dosage | cbd gummies noE for addiction | does cbd 51F gummies cause diarrhea | cbd gummies in 9ng nevada near me | mayiam bialik cbd gummies lcw | ashwagandha cbd gummies free shipping | 5Oh plus cbd oil hemp gummies review | will cbd 0oO gummies make you fail a drug test taking | big sale cbd gummies smoking | cbd gummies 6vW without thc for sleep | cbd gummy bears amazon KqV uk | next planet L11 cbd gummies | how many ICP cbd gummies a day | cbd gummies Q5Y best reddit | WxR cbd gummies oahu kailua | anxiety cbd gummies 1500 | can you take cbd gummies and 2Mz melatonin | delta 8 gummies vs cbd xeU | cbd anxiety gummies pm | online sale yuppie cbd gummies | most effective cbd gummies inflammation | cbd gummies for vaginal dryness TaW | reddit cbd q0p gummies anxiety | Gm2 cbd sleep gummies for adults | wyld cbd We3 and thc gummies | most effective cbd gummies rnx | cbd gummies in connecticut wdV | cbd gummies for sale frogs | captain cbd gummies VTO 200 mg | cbd official gummies blue | sun state hemp 5wj 1150 cbd gummies | rU6 cbd oil gummies edibles | pure kana cbd gummies pNh review | are cbd gummies with thc 5qQ addictive | K5W are cbd gummies coated