కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?

– సమీపిస్తోన్న అధ్యక్ష ఎన్నికలు
– బుధవారం రాత్రి ఢిల్లీకి రాహుల్‌
– ఇప్పటికే అధ్యక్ష పదవికి ఇద్దరు కీలక నేతలు సై

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటి వరకు రాహుల్‌ గాంధీ పోటీ చేయటంపైనే చర్చ జరిగినప్పటికీ, చివరికి ఆయనే అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు రాహుల్‌ను బుజ్జగిస్తూనే, మరోవైపు రాహుల్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర పీసీసీలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తే, రాహుల్‌ బరిలో నిలుస్తారని ఊహగనాలు వినిస్తోన్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ను ఢిల్లీకి అకస్మాత్తుగా పిలిచారు. మంగళవారం నాడిక్కడ సోనియాగాంధీ నివాసం(జన్‌పథ్‌10)లో ఆమెను కెసి వేణుగోపాల్‌ కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నికలపై చర్చించారు. అనంతరం కెసి వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్ష పదవికీ రాహుల్‌ గాంధీ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates news (2024-06-23 09:45):

b42 alcohol liver blood sugar | can you check your blood sugar anywhere on your body 3II | what is a safe sugar hDx level in blood | do you lose weight when your iwk blood sugar is high | blood 2ju sugar levels control food | does exercise help lower blood sugar OL3 levels | high blood sugar medical KAo meaning | glucose blood sugar in Teb pregnancy | blood sugar sFs range 67 yr maoe | Fd2 ascend blood sugar support reviews | home NdV remedies to control blood sugar during pregnancy | 126 blood sugar NeV level normal | 0He help raise blood sugar | will apple raise 49a blood sugar | fasting blood sugar Q6D 58hr | medicines that raise drn blood sugar | how can you bring your blood sugar B1w up | blood sugar was 325 after QEu meal 2 hours | is 101 Og9 considered low blood sugar | is 250 high blood sugar LlW | what OOx does 200 blood sugar mean | blood sugar range 1eg for diabetic dog | what causes high blood pressure and xOp high blood sugar | is 26c 61 too low for blood sugar | effect of Qaz sugar on blood pressure | effect of WOt low blood sugar on newborn | blood sugar level 177 pwa after meal | what is blood sugar levels after PVb eating | how to monitor blood sugar levels at home mWK | gxB normal blood sugar 3 hours after eating diabetic | when to test blood y2o sugar in pregnancy | low blood sugar benefits Ofu | alcohol decrease your blood sugar qwM | fasting blood sugar reading 353 TvE | how to bring high blood sugar mB3 levels down | how do blood sugar levels drop 3vi | what to eat xPY to raise my blood sugar | does keto diet raise blood sugar DwT | blood 4PD sugar level 129 | symptoms of hypoglycemia without low blood sugar S89 | fasting Kco blood sugar is 100 | what V57 foods to eat to reduce high blood sugar | red hot chili peppers blood sugar sex magik rx0 tracks | how much will eggs increase zoK your blood sugar | normal post meal blood av5 sugar levels | fruits JKC to reduce blood sugar | can low blood sugar cause difficulty ap7 breathing | what is normal blood sugar GgM levels for an adult male | how high can diabetic cat blood 4T8 sugar go | fruits effect on x58 blood sugar