పాల రైతులకు ప్రోత్సాహకాలు విడుదల చేయాలి

–  తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పాల రైతులకు బకాయిలతో పాటు ప్రోత్సాహకాలు విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. రైతులకు నాలుగు రూపాయల ప్రోత్సాహకాలను 2020 మార్చి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసిందని పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, టి సాగర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతియేటా బడ్జెట్‌లో వాటి కోసం రూ. 75.50 కోట్లు కేటాయించినప్పటికి రైతులకు చెల్లించడం లేదని పేర్కొన్నారు. సహకార సంఘాల్లో పాలుపోసే రైతులకు చెల్లించాల్సిన నిధులను ఆపేసిందని తెలిపారు. రాష్ట్రంలో 26 లక్షల కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి ఉన్నాయనీ, విజయ, ముల్కనూరు, కరీంనగర్‌, మదర్‌ సహకార పాల కేంద్రాలకు పాలుపోసే రైతులకు 3.50 లక్షల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. పాడి ఆవుల ను, గేదెలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ కూడా తగ్గించిందని విమర్శించారు. పశుబీమా ప్రీమియం చెల్లింపుల కోసం ఎంతో మంది రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. సహకార పాడి పరిశ్రమ ద్వారా తమకు కొంత గిట్టుబాటు ధర వస్తుందని ఆశించిన రైతులకు గత రెండేండ్లకుపైగా ప్రభుత్వ సహకారం నిలిపివేయడం సరికాదని వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలను, బీమా ప్రీమియాన్ని అమలు చేయడంతో పాటు పాల రైతులకు ప్రోత్సాహక నిధులను కేటాయించిన లీటరుకు నాలుగు రూపాయలను వెంటనే చెల్లించాలనీ, ఆ డబ్బులను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కోరారు.

Spread the love
Latest updates news (2024-04-15 17:17):

cbd gummies ELT effect on liver | cbd gummies before 9RK workout | how to store cbd gummy yMk bears | shark tank cbd oil gummies 9rg | F5Q five cbd gummies reviews | cbd 1VQ gummies to sleep for adults | cbd gummies CKl for bulk | 9q8 cbd gummies for pain relief near me | do cbd gummies myh work for weight loss | cbd online sale gummies diy | dr oz Odw and pure cbd gummies | cbd gummy WYT help back pain | montana valley cbd gummies c1s price | hzJ cbd gummies make me sleepy | cbd free shipping gummies wiki | vegan cbd drA gummies private label | IYg can you drink on cbd gummies reddit | cbd vape botanicalfarms cbd gummies | dangers of cbd EOn gummies | most expensive cbd gummies iA3 | does cbd gummies make 8jm you laugh | will you fail a drug test with cbd TmU gummies | relive everyday cbd gummies pua | eJf reviews on well being cbd gummies | VOf lab tested cbd gummies for sale | cbd cbd cream gummies living | best cbd Yyq gummy brands 2020 | just cbd gummies Jvu good for pets | PSb cbd infused relax gummies | what does 1000 mg cbd gummies KA6 do | JzU green roads cbd gummies effects | dakota cbd gummies 3OO reviews | does s1O super cbd gummies work | cbd gummies for anxiety BW0 1000mg | 2 to 1 xqt cbd thc gummies | cost of summer Bka valley cbd gummies | cbd gummy rings NkO 1000mg | cbd FOF gummies and alchohol | benefits sAg of cbd gummy worms | ue1 twin elements cbd gummies cost | cbd gummies breakout xz9 on face | best cbd gummies IHM for pain | smoke TdE buddies cbd gummies | sarah blessing cbd gummies 3El avis | cbd gummies for testosterone c66 | cbd gummies charlotte 2TW wwbb | cbd gummies AHL prostate cancer | hillstone hemp cbd 1uL gummies | best cbd gummies for arthritis in seniors pvT | IEe plus cbd infused gummies