ఫిఫా ప్రపంచ కప్​లో చరిత్ర సృష్టించిన మొరాకో జట్టు


హైదరాబాద్:
ఫిఫా ప్రపంచ కప్ లో సంచలన ప్రదర్శనలు, ఫలితాలు వస్తూనే ఉన్నాయి. గ్రూప్‌ దశలో గత టోర్నీ రన్నరప్ క్రొయేషియా, బలమైన జట్టు బెల్జియంకు షాకిచ్చిన అనామక జట్టు మొరాకో మరో సంచలనం సృష్టించింది. మాజీ చాంపియన్ స్పెయిన్ ను ఓడించి ప్రపంచ కప్ లో తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరుకొని చరిత్ర సృష్టించింది. మంగళవారం రాత్రి హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో మొరాకో పెనాల్టీ షుటౌట్లో 3–0తో బలమైన స్పెయిన్ ను ఓడించింది. చివరి నిమిషం ఉత్కంఠగా సాగిన పోరులో, నిర్ణీత 90 నిమిషాలతో పాటు అదనపు సమయం (30 నిమిషాలు)లోనూ ఇరు జట్లూ ఒక్క గోల్ కూడా చేయకుండా 0–0తో నిలిచాయి.
దాంతో, విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో  మొరాకో తరఫున అబ్దెల్లామిడ్ సబిరి, హకీమ్ జయెచ్‌, అక్రాఫ్ హకిమి  గోల్స్ సాధించారు.  స్పెయిన్‌ మూడు ప్రయత్నాల్లోనూ ఫెయిలవడంతో టోర్నీ నుంచి షూటౌట్‌ అయ్యింది. పాబ్లో కొట్టిన షాట్ గోల్ బార్ కు తగిలి పక్కకు పెళ్లిపోయింది. ఆ తర్వాత సోలెర్‌, బాస్కెట్స్‌ కొట్టిన షాట్లను అద్భుతంగా అడ్డుకున్న గోల్ కీపర్ యాసిన్ బౌనౌ మొరాకోను క్వార్టర్స్ చేర్చాడు. షూటౌట్‌లో తేలిపోయిన 2010 చాంపియన్‌ స్పెయిన్‌ వరుసగా మూడు ఎడిషన్లలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరడంలో ఫెయిలైంది. మరో వైపు తమ దేశ చరిత్రలో మొరాకో మొదటి సారి ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది.

Spread the love
Latest updates news (2024-05-21 03:33):

how to make my 2oo dick harder | information anxiety about cialis | xl online sale labia | NCk how to use manforce 100mg tablet | most effective enhanced libido | erectile dysfunction due to diseases classified elsewhere 8Uz icd 10 | evan erectile dysfunction Uyh specialist | most effective nootropic free shipping | best male enhansment 7a8 pill over the counter | how to hRj know if girl is horny | dehydration and pLz soft erectile dysfunction | genuine herb testosterone enhancement | male kXz enhancement pills reviews 2011 | viagra pharmaceutical official name | online sale male mastrabation toys | erectile dysfunction Nti at 35 | watermelon natural 4yi male enhancement | rexazyte big sale customer reviews | viagra und cialis online sale | herbal doctor recommended ingredients used | do heart problems t3p cause erectile dysfunction | sunlight testosterone cbd vape | VOH holistic approach to erectile dysfunction | how do girls like mHR sex | shark zoE tank 495 product | good anxiety man medicine | XAW over the counter viagra substitute cvs | government funding low price viagra | erectile dysfunction herbal medicine rWA in pakistan | best testosterone booster on the market 2021 A9O | how long do guys usually last in IAC bed | female viagra P6c pill buy online | circadian rhythm erectile dysfunction bq9 | best male doctor recommended stimulant | treatment xQ6 of severe sexual dysfunction | 5 Fta fruits for erectile dysfunction | test testosterone online shop booster | ill to make 31O penis bigger | erectile uW4 dysfunction shoppers drug mart | aHW best fenugreek supplement for testosterone | erectile Si9 dysfunction psychology today | celiac disease erectile jMs dysfunction | xv cbd vape vigor reviews | nitro zzb pills erectile dysfunction | massage turn into FSf sex | viagra anxiety and masterbation | levitra vs OzJ viagra which is better | multiple sclerosis kX9 and viagra | viagra official para hipertensos | erectile dysfunction pills JvA sexual stimulation