ఫ్రాక్చర్‌ కాలేదు.. ఎముక పక్కకు జరిగింది: రోహిత్‌ శర్మ


హైదరాబాద్:
బుధవారం ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో​ జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో భారత్‌ పరజాయం పాలైంది. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అఖరి వరకు పోరాడనప్పటికీ జట్టును గెలిపించకలేకపోయాడు. కాగా బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ ఫీల్డింగ్‌ చేస్తుండగా కుడి చేతి బొటనవేలికి గాయమైంది. వెంటనే ఫీల్డ్‌ను విడిచి వెళ్లిన రోహిత్‌ చికిత్స చేయించుకుని తిరిగి బ్యాటింగ్‌లో 9వ స్థానంలో వచ్చాడు. అఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన హిట్‌మ్యన్‌ ఒక వైపు నొప్పిని భరిస్తునే.. బంగ్లా ఆటగాళ్లకు చెమటలు పట్టించాడు. చివరి ఓవర్‌లో 20 రన్స్‌ అవసరం కాగా.. ముస్తఫిజుర్‌ వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టాడు. ఈ క్రమంలో అఖరి బంతికి 6 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రోహిత్‌ ఒక్క పరుగు కూడా సాధించ లేకపోయాడు.
దీంతో రోహిత్‌ విరోచిత పోరాటం వృధా అయిపోయింది. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌.. 5 సిక్స్‌లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా గాయపడిన రోహిత్‌ ఈ సిరీస్‌లో అఖరి వన్డేకు దూరమయ్యాడు. టెస్టులకు కూడా అతడి అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఇక మ్యాచ్‌ అనంతరం తన గాయం గురించి రోహిత్‌ శర్మ అప్‌డేట్‌ ఇచ్చాడు. తన వేలికి ఫ్రాక్చర్‌ అయితే కాలేదని, ఎముక కాస్త జరిగినట్లు రోహిత్‌ తెలిపాడు.” నిజం చెప్పాలంటే చాలా నొప్పితోనే ఈ మ్యాచ్‌ బ్యాటింగ్‌ చేశాను. నా బొటనవేలు సరిగ్గా లేదు. వేలి ఎముక కాస్త పక్కకు జరిగింది. కొన్ని కుట్లు పడ్డాయి. అయితే దేవుడు దయవల్ల ఫ్రాక్చర్‌ మాత్రం కాలేదు. అందుకే నేను బ్యాటింగ్‌ వచ్చాను. ప్రతీ మ్యాచ్‌లోనూ పాజిటివ్‌, నెగెటివ్‌లు ఉంటాయి. కానీ 70 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఉన్న బంగ్లాను 270 పరుగుల వరకు రానివ్వడం కచ్చితంగా బౌలర్ల విఫలమే అని” రోహిత్‌ పేర్కొన్నాడు.

Spread the love
Latest updates news (2024-05-20 15:53):

can cbd gummies help headache KPr | where to buy yA2 fun drops cbd gummies | essential cbd xLa gummies shark tank | kangaroo cbd sugar 2m4 free gummies | cbd oil gummies to LzL stop smoking | cbdfx broad spectrum CQK cbd gummy bears | pure cbd KUl gummies megan kelly | EOD smilz cbd gummies customer reviews | NDS cbd gummies ruidoso new mexico | lipht cbd xt6 gummies 1000mg | sera chews cbd yummy 28a gummies | hemp trance 5io sour cbd gummies | royal blend 6i5 cbd gummies near me | cbd cube all gummies reviews | cbd capsulesand gummy bears give 1GA same effect | adverse zTL reactions to cbd gummies | sNN do cbd gummies make eyes dilate | cbd gummy Vn5 bears 150mg | how much cbd gummies 1FS should i take | cbd gummies to curb 3jX alcohol cravings | gX5 will cbd gummies show up on drug test | 2O1 highest dose of cbd gummies | cbd gummies cyber monday Oqj | BVn cannagenix cbd square gummies | S3P vitamin shoppe cbd gummies | 25 mg cbd gummies gNY for anxiety | taking cbd gummies for anxiety 3pN | green 3aR cbd gummies price | does Nz1 cbd gummies contain thc | 7yy maxibears hemp gummies cbd | cbd gummies buy online uk 0YM | 10 VAI mg cbd gummies | do cbd gummies make u FSj high | best cbd oil cbd gummys | is cbd oil better than yem cbd gummies | cbd vegan gummies 25mg each M41 | reviews of well being S0r cbd gummies | 10mg cbd gummies effects ic2 | where to KvL buy wyld cbd gummies | cbd gummies jfW for stop smoking | cbd gummies and copd uOH | what 5fc are effects of cbd gummies | how many 5X1 calories in cbd gummies | awana 1 1 thc cbd gummies PBe | cbd SvW gummies buffalo ny | hMr condor cbd gummies for ed | honeybee cbd gummies genuine | what are cbd gummies and 2O4 how do they work | Tvz average cost of cbd gummies | anxiety paradise gummies cbd