బి12 లోపిస్తే..?

కొంతమందిలో కాళ్లు, చేతులు తరచూ తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల అలా జరుగుతుందని కొంతమంది చెబుతుంటారు. అలా తిమ్మిర్లు పెట్టాక రెండు నుంచి మూడు నిమిషాలు చేతులు, కాళ్లు కదపలేని పరిస్థితి ఉంటుంది. తర్వాత తగ్గిపోతుంది. రక్తప్రసరణ సాఫీగా జరగనప్పుడే ఇలా తిమ్మిర్లు వస్తూ ఉంటాయని చెబుతారు. తిమ్మిర్లు అప్పుడప్పుడు వస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తరచూ వస్తే మాత్రం కచ్చితంగా వాటిని సీరియస్‌గా తీసుకోవాలి. ముఖ్యంగా షుగర్‌ వ్యాధితో ఉన్నవారు మాత్రం ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చేతులు కాళ్లలో తరచూ తిమ్మిర్లు రావడం అనేది విటమిన్‌ బి12 లోపానికి ఒక సంకేతం. మన శరీరానికి విటమిన్‌ బి12 అత్యవసరమైనది. ఇది లోపిస్తే శరీరం అనేక అనారోగ్యాల బారిన పడుతుంది. ఎర్ర రక్త కణాల తయారీలో, నాడీ వ్యవస్థ పనితీరులో, శరీర ఎదుగుదలకు విటమిన్‌ బి12 చాలా అవసరం. ఇది లోపిస్తే శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. అంతేకాదు అవయవాలకు ఆక్సిజన్‌ సరిగ్గా సరఫరా కాదు. దీనివల్లే తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. విటమిన్‌ లోపిస్తే నరాల సమస్యలతో పాటు వెరికోస్‌ వీన్స్‌, సయాటికా వంటి సమస్యలు వేధిస్తాయి. తిమ్మిర్లు అధికంగా పడుతున్నా, అరిచేతులు, అరికాళ్ళలో సూదులు గుచ్చుతున్నట్టు అనిపిస్తుంటే విటమిన్‌ బి12 లోపం ఉందేమో అని చెక్‌ చేసుకోవాలి. అలాగే విటమిన్‌ బి12 నిండుగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మాంసం, పాలు, పెరుగు, చేపలు వంటి వాటిల్లో బి12 పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటూనే యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ కూడా తీసుకోవడం వల్ల విటమిన్‌ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. తిమ్మిర్లు అధికంగా వస్తున్న వారు నీటిని అధికంగా తాగాలి. ఎందుకంటే విటమిన్‌ బి12 అనేది నీటిలో కరిగే విటమిన్‌. అది శరీరంలో లోపించిందంటే డిహైడ్రేషన్‌ వల్ల కూడా కావచ్చు. కాబట్టి నీటిని అధికంగా తాగుతూ చేతులు కాళ్లకు కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం తగ్గుముఖం పడుతుంది. విటమిన్‌ బి12 సప్లిమెంట్స్‌ కూడా మార్కెట్లో దొరుకుతాయి. వైద్యులను సంప్రదించాక వాటిని తీసుకుంటే ఈ లోపాలను అధిగమించవచ్చు. ఎవరికి వారు సొంతంగా సప్లిమెంట్లను తీసుకోవడం పద్ధతి కాదు. వైద్యుల సూచన మేరకే వాటిని తీసుకోవాలి.

Spread the love
Latest updates news (2024-05-19 03:44):

erectile dysfunction im 22 5kX | most effective jelqing permanent gains | dSQ cnn advertise for male enhancement | facebook ad rfr for erectile dysfunction | can you 5SY make your cock bigger | hormones produced 97P during sex | love yourself free shipping testo | what is v5y personal distress | cheap generic doctor recommended viagra | sex QSG positions that he will love | method toF of doing sex | generic gau priligy from canads | capsule xAx for long time intercourse in india | how old should you be to use Nwt viagra | free shipping geisha pills | viagra and metoprolol 1NC tartrate | big sale male enhancement association | does riding a bike cause erectile YTQ dysfunction | better boners genuine | women erectile genuine dysfunction | best maca most effective pills | how to increase semen ysQ output | erectile dysfunction medication BJW prices | low price dissociation erectile dysfunction | does TW9 mint cause erectile dysfunction | best low price ed | mpr natural ways to increase male sex drive | can overuse cause erectile Szf dysfunction | man dies from D6T penis enlargement surgery | w2q does viagra damage your eyes | sex health in 9Ta hindi | low price chia dick | enhancerx Bxy where to buy | libido supplements walmart free trial | ici erectile free trial dysfunction | long life genuine pill | male enhancement products 60R canada | birth control tKD and libido | anxiety penis ejaculation | viagra 25mg price low price | flomax long term Mrd side effects | cdc low price erectile dysfunction | can a prostate biopsy DUj cause permanent erectile dysfunction | Fdx health nutrition stores near me | ron jeremy male enhancement MX3 tools | anxiety viagra liver disease | do they make a generic 779 viagra | erectile dysfunction because 098 of depression | can i buy xanax X77 at cvs | get hard pill cbd oil