మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

నవతెలంగాణ- హైదరాబాద్
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలో జరిగే ప్రపంచ పర్యావరణ. జల వనరుల సమావేశాల్లో కీలక ఉపన్యాసం చేయాలని పిలుపు వచ్చింది. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ నేతృత్వంలోని పర్యావరణ – నీటి వనరుల సంస్థ ఈ మేరకు కేటీఆర్‌ను విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది.
ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సంస్థ ఎండీ బ్రియాన్‌ పార్సన్స్‌, సంస్థ అధ్యక్షుడు షిర్లీ కార్ల్‌ నేతృత్వంలోని బృందం సందర్శించింది. కాళేశ్వరం నిర్మాణం, తీరు, ప్రాజెక్టు పరిధి – నీటి సామర్థ్యం తెలుసుకుని ఆశ్చర్యపోయింది. దీంతో మంత్రి కేటీఆర్‌ను కలిసి తక్కువ కాలంలోనే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసిన తీరుపై అభినందనలు తెలిపింది. ఈ క్రమంలోనే అమెరికాలో జరిగే ప్రపంచ పర్యావరణ & జల వనరుల సమావేశాల్లో దీని గురించి ప్రసంగించాలని కేటీఆర్‌కు లేఖ రాసింది. తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అవలంబించిన విధానాలు, రాష్ట్రం సస్యశ్యామలంగా మారిన క్రమాన్ని వివరించాలని ఆ లేఖలో పేర్కొంది.

Spread the love
Latest updates news (2024-06-21 15:52):

diamond cbd chill gummy H2c bears | keoni cbd xkg gummies ceo | eagle HXM cbd gummies for copd | cbd sexual gummies cbd vape | amazon cbd gummies low price | B4Y the best cbd gummies for anxiety and depression | where can i buy fCA kenai farms cbd gummies | just cbd 90K 1000mg gummies | mi7 cbd melatonin gummies no thc | farma jAt health cbd gummies | cbd infused gummy candy key 22B selling points | what do 419 cbd gummies do to you reddit | P0C cbd gummies vegan uk | just Mf3 cbd gummy bears 250mg | l5i wellness brand cbd gummies | wana cbd gummies for p1i sleep | best cbd gummies for DCT add | medigreen free shipping cbd gummies | lab quality cbd gummy Rwq tincture | 4Nc cbd gummies age limit | can xlT you takea benadryl and cbd gummy together | can cbd gummies help with joint pain 7ll | rite aid cbd gummy bears eXd | reviews on uly cbd gummies 24W | cbd gummies online et1 uk | cbd UrW gummies and increased labidos | jimmy RQU buffet cbd gummies website | most effective cbd gummy strengths | cbd gummies nesr HSO me | cbd gummies single strength 200mg nxu | cbd gummy shipping green ig2 roads | cali cbd c5y gummies 500mg | rachel O4g ray gold top cbd gummies | redeem q3D cbd sleep gummies | keoni cbd fs 500mg gummies gR1 | mike holmes NQB cbd gummies | DL8 cbd vegan gummies uk | just cbd gummies UW6 500mg how to take | can MQH you take cbd gummies with eliquis | is there marijuana in cbd gummies 2xH | B6D jolly cbd gummies dr oz | strongest cbd gummies YX1 reddit | 6B8 gummy cbd dosage chart | hrP cbd just chill gummies | qOO buy cbd fruit gummies online | younabis cbd Dba gummies reviews | Hk3 cbdistillery cbd night time gummies | cbd big sale gummies single | swag hemp infused natural Iql cbd gummies | cbd official square gummies