తుమ్మల ఇంటికి పొంగులేటి..

నవతెలంగాణ- హైదరాబాద్: సీనియర్ రాజకీయవేత్త తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఆయన ఇంటికి పొంగులేటి వెళ్లారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో పొంగులేటి మాట్లాడుతూ… ఏ పార్టీలో ఉన్నా తుమ్మల ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తారని, ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు. ఇప్పటికే తుమ్మలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారని… తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్, బీఆర్ఎస్ పద్ధతి ఉందని విమర్శించారు. పొమ్మనకుండా పొగపెడతారని దుయ్యబట్టారు. తనకు చేసిన విధంగానే తుమ్మలను కూడా అవమానాలకు గురి చేశారని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్ ను వీడిన తర్వాత కాంగ్రెస పార్టీలో చేరే ముందు తాను తన అనుచరులు, మద్దతుతారులతో చర్చించానని… వారందరి సూచనల మేరకే కాంగ్రెస్ లో చేరానని పొంగులేటి చెప్పారు. తుమ్మల కూడా వారి అనుచరులతో మాట్లాడి, ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-04-16 10:19):

l arginine powder for erectile dysfunction mf4 | white mamba male enhancement 1T5 | free shipping viagra chastity | what happens if you have an oMP erection for more than 4 hours | how to qhb raise testosterone naturally | cheap larger penis pill 3HL | how to cure i2F impotence by increasing blood circulation | can PoO you take expired viagra pills | does cbd x8O enhance libido | qI2 size matters male enhancement | 61 63F year old man and erectile dysfunction | herbs and vitamins to help T4x with male infertility | rock yG0 hard pills amazon | for sale rescription hope reviews | garlic and vitamin c erectile jBr dysfunction | python viagra anxiety | penis growth pills ECM reviews | B62 how many ashwagandha pills should i take | what drugs should you not take with q0M viagra | apm best over the counter sex drive pills | schizophrenia cbd vape erectile dysfunction | best anxiety tribulus | Tz9 big blue pain pill | dragon 2000 male DqL enhancement pills | 2f4 pastilla viagra para mujer precio | what does viagra for X6r men do | epic zbS male enhancement pills reviews | is magnesium oxide good for erectile dysfunction VYD | metoprolol side effect TGX erectile dysfunction | lady era y4q viagra femenino | funny viagra commercial 2Lc 2 | male 9b6 enhancement pills yahoo answers | look at my cum FRa | cbd oil huge penis | best viagra for long q3X lasting in india | safe over the counter erectile dysfunction pills 3Wr | erectile dysfunction treatment richmond 9Eb va | cbd vape penis weight system | is it legal to buy hcg online rQx | hardest female anxiety orgasm | xtrasize pills for sale | can 88E gokshura cure erectile dysfunction | lRz erectile dysfunction after turp operation | do actors get erect L0t during love scenes | only 9Bs the best sex | abilify low price and libido | nurse resigns after refusing to give GW5 viagra | do johnson male kn1 enhancement pills | how VHT to stop viagra side effects | Nju erectile dysfunction drugs ppt