టీ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ ఇవ్వగా.. ఇటు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బెంగళూరు వెళ్లారు. రెండు రోజుల పర్యటన కోసం నిన్న ఉదయమే ఆయన ఆకస్మికంగా బయల్దేరడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌తో భేటీ అయ్యేందుకే బెంగళూరు వెళ్లినట్టు తెలుస్తోంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ మంత్రి తుమ్మలను పార్టీలోకి రావాలంటూ రేవంత్‌తో పాటు పొంగులేని శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. రేపు గాంధీభవన్‌లో పీఈసీ సమావేశం జరగనుంది.  ఆ తర్వాత ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ బెంగళూరు పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసిన ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో డీకే శివకుమార్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రేవంత్ బెంగళూరు టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.

Spread the love
Latest updates news (2024-05-21 03:56):

Nn8 arginine pyroglutamate erectile dysfunction | male enhancement xl pills reviews BaK | tKp male enhancement red fortera | viagra online sale and amoxicillin | cheapest erectile dysfunction FNj drugs canada | online shop light blue viagra | official health store | chronic pain and erectile dysfunction pubmed eT3 | viagra price free shipping india | pastillas amarillas online shop viagra | viagra similar products 2cj over the counter | cialis dosage for erectile dysfunction iNN | making cbd vape penis thicker | virmax maximum male enhancement dietary supplement qQM tablets | amazon official dick | how X5e long can viagra last | libido pills fzX at gas stations | afib and erectile fCz dysfunction | viagra over the counter 9mA united states | viagra most effective man | best doctor x0D of erectile dysfunction | buy door cbd cream online | baking soda for erectile dysfunction IwL | erectile dysfunction care milwaukee wi Cj8 | erectile OXF dysfunction ed urologist near me | does insulin TpQ affect erectile dysfunction | comfrey root for erectile d8i dysfunction | RhD tv show male enhancement videos | low price boots viagra uk | l arginine low price amazon | supplements to O7H enhance female libido | magnum male sexual Dyi enhancement pill | efectos de J69 la viagra masculina | how to JtJ feel up a woman | taking ykn viagra after alcohol | is there a way gOy to get a bigger dick | make org you last longer | viagra and 1G0 peyronies disease | king size pill BNn reviews | how to increase sex in 6ve female | steel libido red benefits and side effects ecc | allgood commercial girl big sale | libido enhancers KCA for males over 50 | QOz pills to help erectile dysfunction | erectile dysfunction as a teen 5PD | go roman GXG ed pills | how can you make you penis bigger e9v | porque no funciona 42U el viagra | large penile length free shipping | top male ufx enhancement pills start with black