టీఎస్ ఆర్టీసీ బిల్లుపై మరికొన్ని ప్రశ్నలు సంధిస్తూ వివరణ కోరిన గవర్నర్

నవతెలంగాణ – హైదరాబాద్
ఆర్టీసీ బిల్లుకు సంబంధించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వాన్ని మరో ఆరు ప్రశ్నలు అడిగారు. ఉద్యోగుల ప్రయోజనం కోసమే తాను మరిన్ని సందేహాలను నివృత్తి చేయాలని అడిగినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పంపించిన ఆర్టీసీ బిల్లుపై తొలుత ఐదు అంశాలపై ప్రభుత్వం నుండి వివరణ కోరారు. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటామని, సంస్థ యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్పోరేషన్ యథాతథంగా కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఇబ్బందులు ఉండవని, అలాగే కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని మొదటిసారి వచ్చిన సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేసింది. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం ఉదయం పంపిన వివరణలతో సంతృప్తి చెందని గవర్నర్ మరిన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ వివరణ కోరారు. ఆర్టీసీకి ఉన్న భూములు, భవనాల వివరాలు ఏమిటి? వాటిని ఏం చేస్తారు? డిపోల వారీగా ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య ఎంత? పర్మినెంట్ కాని ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తారా? తదితర ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం నుండి వీటికీ వివరణ వచ్చాక డ్రాఫ్ట్‌ను ఆమోదిస్తానని తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసమే, వారి భవిష్యత్తుకోసమే తాను వివరాలు కోరినట్లు తెలిపారు. కాగా గవర్నర్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలను సిద్ధం చేస్తోంది.

Spread the love
Latest updates news (2024-04-15 15:15):

broad spectrum cbd LLw gummies review | M4P miracle leaf cbd gummies revierw | effects of cbd gummy 4F2 bears | cannablast cbd 71v gummies review | big sale sharktank cbd gummies | free shipping dml cbd gummies | rev vape LX4 shop cbd gummies | does VUg ritr aid sell cbd gummy bears | winged wellness cbd gummies c7e | cbd gummies 2022 genuine | choice cbd cbd oil gummies | cbd gummies pure cbd Xsf | hemp Rzi garden cbd gummies | cbd nOO gummies williston nd | cbd cubes gummies free trial | does cbd gummies 3QA show up on a drug screen | torch cbd official gummies | cbd gummies turkey online shop | best vegan thc free cbd OuC gummies | does walmart have cbd bbT gummies | Dvp 30 count size cbd gummies | cbd gummies for sleeping near me 9Yn | what can cbd gummies do for me JdD | amazon green ape cbd omD gummies | nano cbd gummie online shop | cbd online sale uly gummies | cbd gummies Nit without aspartame | phil mickleson cbd gummies nrg | eagle HXM cbd gummies for copd | cbd gummies for nerves EyU | can 18 year old buy cbd gummies ToF oregon | cbd gummies for 7Hi stress and mood | Uwk side effects of cbd gummies without thc | 100 cbd gummies in hU0 a bottle | r75 cbd gummies burn throat | can you drink with cbd U6h gummies | cbd gummies get u high 4RK | RoK v lixir labs cbd gummies | can you take cbd gummies with your medicines Jrv | FaN vortex cbd gummies review | best cbd gummie for ftE pain | best 9Kg cbd gummies with melatonin | usa free shipping cbd gummies | captain cbd sour gummies review Rlh | is purekana cbd gummies a GIY scam | cbd gummies to help you 2bW quit smoking shark tank | THp did shark tank really endorse cbd gummies | twice T7m bake cbd gummy | green roads cbd gummy chC reviews | trubliss hUu cbd gummies cost