పుర‌పాల‌క శాఖ ద‌శాబ్ది నివేదిక

పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారిత‌నం ల‌క్ష్యంగా
పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారిత‌నం ల‌క్ష్యంగా

నవతెలంగాణ హైద‌రాబాద్: రాష్ట్రం ఏర్ప‌డి ప‌దోవత్సరంలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఈసారి పుర‌పాల‌క శాఖ ద‌శాబ్ది నివేదిక‌ను విడుద‌ల చేశామ‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారిత‌నం ల‌క్ష్యంగా ద‌శాబ్ది నివేదిక ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2014 నుంచి ప‌ట్ట‌ణాల అభివృద్ధిపై ప్ర‌తి ఏటా జూన్‌లో వార్షిక ప్ర‌గ‌తి నివేదిక‌ను విడుద‌ల చేస్తున్నామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ద‌శాబ్ది నివేదిక‌లో 2014 నుంచి సాధించిన ప్ర‌గ‌తిని పొందుప‌రిచామ‌న్నారు. 26 మున్సిపాలిటీల‌కు కేంద్రం అవార్డులు ఇచ్చింది. కొత్త పుర‌పాల‌క చ‌ట్టం తెచ్చిన సీఎం కేసీఆర్‌దే ఈ ఘ‌న‌త అని తెలిపారు. తొమ్మిదేండ్ల‌లో పుర‌పాల‌క శాఖ ద్వారా రూ.1.21 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేశామ‌న్నారు. ఈ ప‌దేండ్ల‌లో 462 శాతం ఎక్కువ ఖ‌ర్చు చేశామ‌ని తెలిపారు. ఈ ప‌దేండ్ల‌లో చ‌ట్ట‌బ‌ద్దంగా రావాల్సింది త‌ప్ప కేంద్రం రూపాయి కూడా అద‌నంగా ఇవ్వ‌లేదు అని పేర్కొన్నారు.
ఏ రంగం తీసుకున్నా గ‌తంలో కంటే అనేక రెట్లు ఎక్కువ ఖ‌ర్చు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధి సాధించాం. ఈ ప‌దేండ్ల‌లో గ‌ణ‌నీయ‌మైన, గుణాత్మ‌క‌మైన తేడా క‌నిపిస్తుంద‌న్నారు. న‌గ‌ర అభివృద్ధి కోసం అనేక ఎస్‌పీవీలు ఏర్పాటు చేశామ‌ని కేటీఆర్ తెలిపారు. ఎస్ఆర్‌డీపీ ద్వారా 35 వ‌ర‌కు ఫ్లై ఓవ‌ర్లు నిర్మించామ‌ని గుర్తు చేశారు. ఉప్ప‌ల్, అంబ‌ర్‌పేట ఫ్లై ఓవ‌ర్ల‌ను జాతీయ హైవే సంస్థ పూర్తి చేయ‌లేక‌పోతుంద‌న్నారు. తాము 35 ఫ్లై ఓవ‌ర్లు పూర్తి చేస్తే, వాళ్లు 2 కూడా చేయ‌లేక‌పోతున్నారు. హైద‌రాబాద్‌లో ప్ర‌ధాన ర‌హ‌దారుల నాణ్య‌త పెరిగింద‌ని కేటీఆర్ తెలిపారు.
వ‌ర‌ద ఇబ్బందుల‌ను త‌గ్గించేందుకు చర్య‌లు తీసుకుంటున్నాం అని కేటీఆర్ పేర్కొన్నా. చెరువుల సుందరీక‌ర‌ణ‌ను పెద్ద ఎత్తున చేప‌ట్టాం. ఎస్ఎన్‌డీపీ కింద నాలాల‌ను అభివృద్ధి చేస్తున్నాం. 150 కాల‌నీలు గ‌తంలో ముంపు వ‌ల్ల ఇబ్బంది ప‌డేవి. ఎస్ఎన్డీపీ వ‌ల్ల ఈ ముంపు బాధ త‌ప్పింది. హైద‌రాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో రూ. 238 కోట్ల‌తో 19 ప‌నులు చేప‌ట్టాం. ఏడు ప‌నులు పూర్త‌య్యాయి. మిగ‌తావి కూడా పూర్తి చేశాం. హైద‌రాబాద్ న‌గ‌రంలో 2050 నాటికి తాగునీటి స‌మ‌స్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఓఆర్ఆర్ ప‌రిధిలో కూడా నీళ్లు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం అని కేటీఆర్ తెలిపారు. సెప్టెంబ‌ర్ నాటికి ఎస్‌టీపీలు పూర్తి చేస్తామ‌న్నారు కేటీఆర్. త‌డి చెత్త నుంచి ఎరువులు తయారు చేస్తున్నాం. అన్ని ప‌ట్ట‌ణాల్లో సెంట్ర‌ల్ లైటింగ్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ప‌ట్ట‌ణాల్లో ఇంటిగ్రెటేడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నాం. ఇప్ప‌టికే ప‌లు చోట్ల ఈ మార్కెట్లు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని కేటీఆర్ తెలిపారు.

Spread the love
Latest updates news (2024-06-13 13:04):

online shop vigrx paypal | can erectile dysfunction be Vht a sign of health issues | free trial hotos de penis | good free trial sex photo | herbs for 3Xr male night sweats | max boost libido KxG side effects | shark tank testosterone boosting alpha tablets OwW | erectile dysfunction after IAo initiating sex | mujeres evU pueden tomar viagra | F31 man looking for sex | gold max iII pills review | best replacement naturaly for pmf viagra | male enhancement make t2F you bigger | can my mqw doctor prescribe shots for erectile dysfunction | viagra pills uses cbd oil | banana shake for pL5 erectile dysfunction | your libido has endangered yVw us all | LyX all natural male libido enhancers | HKC jerking off on viagra | what can help womens uPP libido | 2 inch wide 9hT cock | penis enlargment pills do they work WHF | what is the best male libido yw3 enhancer | anxiety dick lengthening | viagra and liver big sale | order viagra next day q0d | cialis dosage vs viagra dosage Pt1 | staxyn low price costs | the low price big penis | carnivore QKb diet erectile dysfunction | macho male big sale enhancement | sBW how to increase your | sex cbd cream medicine tamil | can a 16 year old get an erectile mpL dysfunction | men n lyR women sex | 5j7 widal test kya hai | big sale savage pills | vigrx plus big sale exercises | 0qd stealth male enhancement cost | low price vivus erectile dysfunction | genuine otent test booster | buy viagra rs3 in california | online shop viagra no pres | DC7 dominant male enhancement pills | extremely free trial hard penis | official supplements safe | strongest for sale cialis pill | what is difference A8b between erectile dysfunction and premature ejaculation | selenium deficiency symptoms cbd cream | best G5T sex stamina pills