రుణాల జారీలో 15 శాతం వృద్థి అంచనా  ప్రతీ మండల కేంద్రాన్ని చేరుకుంటాం: శ్రీరామ్‌ ఫైనాన్స్‌ సిఇఒ వెల్లడి

హైదరాబాద్‌ : వచ్చే రెండు, మూడేండ్లలో రుణాల జారీలో సగటున 12-15 శాతం వృద్థి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఎండి, సిఇఒ వైఎస్‌ చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం కంపెనీ జారీ చేసిన రుణాల విలువ (అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ – ఎయుఎం) రూ.1.71 లక్షల కోట్లుగా ఉందన్నారు. 67 లక్షల మంది ఖాతాదారులు న్నారన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన ఆ కంపెనీ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఉమేష్‌ రేవన్కర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో 498 శాఖల్లో 13.5 లక్షల కస్టమర్లున్నారన్నారని చక్రవర్తి తెలిపారు. ఈ ప్రాంతాల్లో రూ.33వేల కోట్ల ఎయుఎం నమోదయ్యిందన్నారు. ఇరు రాష్ట్రాల్లోని అన్ని నియోజక వర్గాలు, మండల కేంద్రాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశ వ్యాప్తంగా ద్విచక్ర వాహన రుణ మార్కెట్‌లో 25 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. వాణిజ్య వాహన మార్కెట్‌లోనూ 20 శాతం పైగా వాటాను కలిగి ఉన్నామన్నారు. కొత్తగా సప్లయి చెయిన్‌, విద్యా రుణాల జారీలోకి ప్రవేశించాలని నిర్దేశించుకున్నామన్నారు.

Spread the love
Latest updates news (2024-06-13 13:16):

how p0j many points does orange juice raise blood sugar | are blood sugar levels higher on jOw menstrual cycle | 5ED what blood sugar levels indicate diabetes | does eating raise or uNF lower your blood sugar | what effect does coffee have 80i on blood sugar levels | 9AV blood sugar levels during pregnancy | do blackstrap molasses raise CTj blood sugar | types of 5mR vegetables that help blood sugar | prevention magazine signs 7u9 blood sugar is too high | exercise before and after meals to helps Sfs control blood sugar | symptoms of low blood ByB suger in childred | blood sugar solution n2g diet paleo thyroid solution | blood sugar test machine for sale CVE in dubai | 170 blood sugar Y3K during pregnancy | can P48 phenylephrine hcl raise blood sugar | when to check blood sugar to diagnose hpz diabetes | which grain is best for keeping blood qjy sugar low | can too OHe much sugar in the blood cause itching | does nebivolol raise cgV blood sugar | best EWJ remedies for low blood sugar | HR2 does marajuana lower blood sugar | does raisin bran raise blood sugar 4yN | what scK is blood sugar measured in | what is t1 UQq in relation to blood sugar levels | 9o0 what is normal blood sugar level for child | normal blood sugar level 1Vo befor eating | what is gin a high blood sugar after eating | is low or high lK3 blood sugar more dangerous | does corn meal raise fHq blood sugar | why is my blood sugar high before auF a meal | low carb diet and blood sugar 075 | feline kOt diabetes low blood sugar symptoms | does prozac increase iwi blood sugar | blood sugar 147 right after 7Nh eating | can high blood sugar cause face tingling jGM | do antidepressants cause high blood sugar in nondiabetic patients q5E | does farxiga cause low blood XWf sugar | does ObJ beet juice lower your blood sugar | apple cider vinegar raise my blood 9Cc sugar | blood ary sugar high vs low | blood sugar go up tmU after exercise | bitter melon SNy and blood sugar | what is a bad number for y2t blood sugar | what should blood sugar level be yYr one hour after eating | hospital visit for low blood sugar 6JQ | does hyperthyroidism cause low 38a blood sugar | what 7o1 are the levels or numbers for high blood sugar | stress affect TMF blood sugar | lbb is low blood sugar curable | drinks IF0 that dont spike blood sugar