రెండు రాష్ట్రాల్లో బీజేపీ.. మేఘాలయలో ఎన్‌పీపీ దూకుడు

నవతెలంగాణ – హైదరాబాద్
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ మిత్రపక్షాలకు స్పష్టమైన ఆధిక్యం ఉండగా మేఘాలయలో సీఎం కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఫలితాలను గమనించుకుంటే ఇలా ఉన్నాయి.
త్రిపురలో బీజేపీ కూటమి మూడు చోట్ల విజయం సాధించి మరో 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 మార్క్‌ను అందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ -వామపక్షాల కూటమి 14 చోట్ల ముందంజలో ఉంది. టీఎంపీ (తిప్రా మోథ్రా పార్టీ) ఒక చోట విజయం సాధించి మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
నాగాలాండ్‌ లో బీజేపీ – ఎన్‌డీపీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు ఈ కూటమి ఐదు చోట్ల విజయం సాధించగా మరో 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్‌పీఎఫ్‌ 2, కాంగ్రెస్‌ 3, ఎన్‌పీపీ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో గెలుపొంది 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు రాష్ట్రాల్లో మేఘాలయలో ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. అయితే, ఇక్కడ సీఎం కాన్రాడ్‌ సంగ్మా సారథ్యంలోని ఎన్‌పీపీ దూకుడుగా ఉంది. ఇప్పటివరకు ఈ పార్టీ 4 చోట్ల గెలుపొంది. మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ 7, బీజేపీ 4, కాంగ్రెస్‌ 4, ఇతరులు 17 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

Spread the love
Latest updates news (2024-04-15 16:41):

ees rachael ray cbd diabetes gummies reviews | certified nutritional products F0R cbd gummies | cbd W0H oil gummies for adhd | cali cbd infused DTw gummies | can imM my dog have a cbd gummy | pure GHi vera premium cbd gummies | cbd gummies in zaw stores | cbd gummies pPv legal in texs | cbd eC5 gummies low thc | huuman cbd gummies for 8aJ sale | how long do cbd 20g gummies last reddit | delta 8 cbd gummies for anxiety GiC | can you bring cbd gummy bears on a 7rn plane | green roads cbd gummies review BTN | radiant supplements inc cbd zy9 gummies | 0nG natures boost cbd gummies cancel subscription | cbd gummies ELT effect on liver | cbd iHC gummies chesapeake va | reviews on vhU natures boost cbd gummies | Scn apple flavored vegan cbd gummies | wana yMM sour gummies strawberry lemonade thc cbd 1 1 | does green lobster cbd gummies gB2 work | organic cbd gummies from kangaroo cGM | cbd gummies with weed arX | how long before 89G cbd gummies start working | huiles gummies cbd jg8 adaptogènes | free full spectrum cbd gummies V9J samples | big sale cbd oil gummie | wevape cbd gummies voucher redemption RrO code | 400mg FS6 cbd gummies uk | broad spectrum cbd gummies 7On effects | smilz nOv cbd gummies for diabetes | cbd vape casper cbd gummies | how many hNP cbd gummies can i eat in a day | vegan friendly cbd gummies Fvo | does cbd gummies lower blood sugar kR4 | cbd cbd cream genesis gummies | dr oz megyn kelly Bpn cbd gummies | natures only cbd Vfe gummies for erectile dysfunction | shark tank mmy green otter cbd gummies | best cbd gummies for sleep ycs and relaxation | lord jones 0xK cbd gummies review | how much cbd gummy Yer should i take for anxiety | anxiety cbd gummies 24mg | cbd gummies online sale 250mg | bio C0g gold cbd gummies | oly cbd gummies doctor recommended | green lobster HI1 cbd gummies quit smoking | h3W are 500mg cbd gummies strong | best place to buy cbd 3dM gummies reddit