జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్‌’ ర్యాలీ

నవతెలంగాణ – విజయనగరం
విజయనగరం జిల్లాలోని పోలీసు శిక్షణ కళాశాల ఆవరణలో జులై 20న అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మందికిపైగా అభ్యర్థులు రానున్నారని ఆర్మీ అధికారి, కర్నల్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు. విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లాలోని పోలీసు శిక్షణ కళాశాల ఆవరణలో జులై 20న అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మందికిపైగా అభ్యర్థులు రానున్నారని ఆర్మీ అధికారి, కర్నల్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, అధికారులతో ఆయన సమావేశమై ఏర్పాట్ల గురించి చర్చించారు.

Spread the love