రెడీ.. ఢ తరహాలో ఉండే చిత్రం

‘రోజులు మారాయి’ సినిమాతో నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన చేతన్‌ మద్దినేని ‘గల్ఫ్‌’ సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్నారు. అలాగే ప్రయోగాత్మక సినిమా ‘బీచ్‌ రోడ్‌ చేతన్‌’ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు. ఐఫోన్‌లో చిత్రీకరించిన ఈ మూవీ థియేటర్స్‌లో విడుదలై శభాష్‌ అనిపించుకుంది. ఇక ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’ సినిమా ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. నేడు (ఆదివారం) చేతన్‌ మద్దినేని పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కరోనా కారణంగా రెండు సంవత్సరాలు గ్యాప్‌ వచ్చింది. ఈ గ్యాప్‌లో లాస్‌ ఏంజిల్స్‌లో ఉన్న లీస్ట్‌ ట్రాస్‌ బర్గ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మెథడ్‌ యాక్టింగ్‌ నేర్చుకున్నాను. అలాగే కథలు వినే క్రమంలో గోపీమోహన్‌ చెప్పిన ఒక స్టోరీకి బాగా కనెక్ట్‌ అయ్యాను. రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. ఈ కథ నచ్చి నేనే సొంతంగా నిర్మిస్తున్నాను. 50 శాతం పూర్తి అయిన ఈ సినిమాను పోలెండ్‌లో షూట్‌ చేశాం. ‘అల్లరి నరేష్‌’తో జేమ్స్‌ బాండ్‌ సినిమాను డైరెక్ట్‌ చేసిన సాయి కిషోర్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. ‘రెడీ, ఢ, చిరునవ్వు’తో సినిమాల తరహాలో ఈ మూవీ ఉంటుంది. ఈచిత్రాన్ని దర్శకుడు సాయికిషోర్‌ అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆయనతోపాటు నాకు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నాం. గోపీసుందర్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఇప్పటికే మూడు పాటలను చిత్రీకరించాం. హెబ్బా పటేల్‌ ఈ సినిమా కోసం మంచి మెకోవర్‌ అయ్యారు. అద్భుతంగా నటించింది. అలాగే మేజర్‌ యాక్టర్స్‌ ఈ మూవీలో నటించారు. త్వరలో ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్‌ చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా’ అని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-05-24 12:00):

yqU non fasting blood sugar 6 | augmentin and blood h4k sugar | hyperglycemia high blood sugar BXw | how to bring down blood eXv sugar level | blood sugar after Nkw eating for non diabetic | low blood IyB sugar flowchart | how much jz0 insuline for a blood sugar of 230 | glucocil F6d blood sugar reviews | blood sugar monitoring 5P8 in neurological conditions | low blood sugar blurry vision 91M | what does too much ari sugar in your blood do | what helps to a kXU healthy blood sugar level | blood sugar levels pregnancy nhs oqe | nPb glucometer random blood sugar | blood sugar low jgD side effects | zuI protein powder and blood sugar levels | times to monitor blood FPj sugar | what range should rc1 my blood sugar be after a meal | target blood z1t sugar after meals type 2 diabetes | morning blood sugar gestational diabetes 3OT | diabetic non NJS fasting blood sugar | signs that your 2Of blood sugar level is high | Ok8 what unit is blood sugar measured in | DPd what is normal blood sugar pp | testing blood sugar without hgm drawing blood | 157 blood sugar reading XjS | what juice 5Mj is good for low blood sugar | does wellbutrin cause high vQ4 blood sugar | diabetes type 2 when NQO should you check blood sugar | does drinking water std lower blood sugar | what is a safe low ffE blood sugar level | can anemia cause high pQk blood sugar readings | 1vt two hours after meal blood sugar level | why does blood sugar MmL increase when fasting | does Fgs furosemide raise blood sugar in cats | what hK7 happens when blood sugar is 300 | can any YLb foods lower blood sugar | blood bMQ sugar 81 while pregnant | anemia due to low blood sugar qu9 | blood sugar rTW levels drop | turmeric for blood sugar 3lC | stabilizing low price blood sugar | drinking lemon juice for high 8MG blood sugar | does anxiety feel like low blood gYf sugar | is 113 Niq blood sugar bad | pregnancy me pv9 normal blood sugar kitna hona chahiye | LmO blood sugar levels for normal people | u0H can low blood sugar cause depression | does blood sugar rise after workout fDn | normal blood sugar levels in mg d YS5