థ్రిల్‌ చేసే కోనసీమ థగ్స్‌

ప్రముఖ డాన్స్‌ మాస్టర్‌ బందా గోపాల్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా లెవెల్‌లో పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్స్‌’. తెలుగులో ‘కోనసీమ థగ్స్‌’ పేరుతో విడుదల చేస్తున్నారు. రా యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ శిబు తమీన్స్‌ కుమార్తె రియా షిబు హెచ్‌ ఆర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై సమర్పిస్తూ, జీయో స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తమీన్స్‌ కుమారుడు హ్రిదు హరూన్‌ హీరోగా పరిచయం అవుతుండగా, సింహ, ఆర్‌కెసురేష్‌, మునిష్కంత్‌, శరత్‌ అప్పనీ, అనస్వర రాజన్‌ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.
‘ఈ మధ్యన విడుదలైన ‘థగ్స్‌’ క్యారెక్టర్స్‌ ఇంట్రడక్షన్‌ వీడియో మంచి బజ్‌ క్రియేట్‌ చేసి, అందరి ప్రశంసలు అందుకుంది. ఆ వీడియో సినిమా పై అంచనాలు రెట్టింపు చేసింది. తాజాగా టీం చిత్ర ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. డిజిటల్‌ ట్రైలర్‌ను విజరు సేతుపతి, దుల్కర్‌ సల్మాన్‌, ఆర్య, అనిరుధ్‌, కీర్తి సురేష్‌ విడుదల చేశారు. ఈ ‘కోనసీమ థగ్స్‌’ ట్రైలర్‌ వయోలెన్స్‌తో కూడిన ఒక ఇంటెన్స్‌ ఫిల్మ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. కోనసీమ బ్యాక్‌ డ్రాప్‌లో జరిగే ఈ చిత్రం ప్రేక్షకులకు గ్రిప్పింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతోంది. ట్రైలర్‌లో హ్రిదు హరూన్‌, సింహ, ఆర్‌ కె సురేష్‌, మునిష్కంత్‌, అనస్వర రాజన్‌ పాత్రలు ఉత్కంఠ రేపేలా రివీల్‌ చేశారు దర్శకురాలు బంద. ట్రైలర్‌ కట్‌ అంచనాలను పెంచేలా ఉండి, సినిమా మీద మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక క్రూరమైన వాతావరణం ఉండే జైలు నుండి బయట పడేందుకు పాత్రలు వేసే ఎత్తులు, అందుకు అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లేలా చేసే పరిస్థితులతో ఆడియెన్స్‌ను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసేలా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో భారీ స్థాయిలో త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది’ అని చిత్ర బృందం తెలిపింది.

Spread the love
Latest updates news (2024-05-15 21:51):

low blood sugar chills g3P cramps | can xTj losartan raise your blood sugar | acute pancreatitis and 2U5 blood sugar drop | food that can lower blood sugar s9p level | w17 blood sugar test kit for home | normal blood sugar fzY level before eating | what blood sugar would V6D you go into dka | blood sugar of 83 before E70 eating | what is a normal blood sugar reading for vP9 prediabetes | do cheerios without uiQ milk spike blood sugar | aD8 normal average blood sugar level | will a flu shot raise your eD5 blood sugar | does vaping A64 spike blood sugar | cinnamon blood sugar fasting J3C | sick and blood sugar 1av spikes | CDF normal result for blood sugar | does rjh popcorn lower blood sugar | blood sugar level test pregnancy xyt | do onions raise your blood oxT sugar | FiV accu chek active blood sugar test meter price | what caused high Oxy blood sugar | do i need to fasten for Pj0 blood sugar levels hba1c | can yeast infection raise blood sugar 2jY | panic attack caused 8Q3 by low blood sugar | low blood sugar and diabetic coma iBo | i Q2W always feel like i have low blood sugar | fluctuating blood sugar levels in non oRu diabetics | mos how long after giving insulin should i check blood sugar | is 86 a low blood sugar mCD | whatshould BeN my blood sugar level be post meal | fasting blood sugar Gg7 level female | 101 fasting blood 4xE sugar test | prandial odD blood sugar meaning | how to use vinegar to balance blood sugar lYt | does Xpq alcohol spike blood sugar | quick blood WtH sugar drop | anemia PAC symptoms low blood sugar | help lower blood axv sugar naturally | burn blood q8q sugar fast | what vegetables lower blood 4DH sugar | does tEy flavored pipe tobacco affect blood sugar | SUn my blood sugar went up after exercising | how will the doctor see my C5W blood sugar dario reddit | non fasting JrD blood sugar normal range | can aleve cause PYF high blood sugar | Ndy historical blood sugar levels normal | how much low blood sugar bXR is dangerous | dietary fibre lower 8uV blood sugar | sleep RvQ issues causing blood sugar problems | safe blood sugar range for diabetes Lov