ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

నవతెలంగాణ – కీవ్‌
ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా గంటల్లోనే బాంబులతో విరుచుకుపడింది. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్‌పై క్షిపణులతో దాడిచేసింది. దీంతో 14కుపైగా ఇండ్లు ధ్వంసమైనట్లు స్థానిక మేయర్‌ హోంచరెంకో చెప్పారు. ఖైర్సన్‌లో జరిగిన దాడిలో ఒకరు మృతిచెందారని అధికారులు వెల్లడించారు. సుమారు 11 నెలలుగా జరుగుతున్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి పుతిన్‌ తాత్కాలికి విరామం ప్రకటించారు. ఆర్ధడాక్స్‌ క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా జనవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7 అర్ధరాత్రి 12 వరకు 36 గంటల పాటు ఉక్రెయిన్‌పై ఎలాంటి దాడులు చేయొద్దని సైన్యాన్ని ఆదేశించారు. అయితే ఇది అమల్లోకి వచ్చిన గంటల్లోనే రష్యా దాడులకు దిగడం విశేషం. కాగా, కాల్పుల విరమణపై రష్యాను నమ్మడానికి వీల్లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే ప్రకటించారు. అదనపు బలగాలను మోహరించేందుకుఏ విరామం తీసుకుంటున్నారని, దానికి కాల్పుల విరమణ అని పేరుపెట్టారని విమర్శించారు.

Spread the love
Latest updates news (2024-05-20 16:02):

what is normal blood sugar for non Brc diabetics | EXB bactrim causes low blood sugar | pSm does iron infusion raise blood sugar | does FRr eating fiber lower blood sugar | blood JFb sugar of 58 dangerous | can blood sugar drop suddenly WLa | XbG does low blood sugar cause high heart rate | how to lower blood sugar in SXw an hour | how OnP to lower blood sugar and a1c | eat prunes to wash vsM out sugar from the blood | how does insulin and glucagon regulate K7N blood sugar | how to read blood sugar test results EJI | glipizide blood sugar iiT spikes | does drinking too much water Ytn cause low blood sugar | what to do about blood 2FT sugar spikes | do BJg diabetics feel bad with normal blood sugar | normal blood sugar with enteral nutrition tEg feeding | if my blood sugar is low what 0eu can i do | does drinking alcohol lower your blood dxs sugar | lose weight by 76h balancing blood sugar | TgK blood sugar level 187 mg | how do you figure your dIN mean blood sugar level | low blood UOi sugar spasms | type 1 diabetic high haP blood sugar pre | d5e quitting sugar lower my blood pressure | blood Tzi sugar levels go up when sick | lowering blood sugar k5l levels with cinnamon | can high blood Ddq sugar cause pancreatitis | low blood pruessure and low blood sugar XUv | yFT diabetes elevated blood sugar | 2 hours after eating blood fhj sugar range | Mty detox to lower blood sugar | postprandial blood BpQ sugar for diabetics | what not to eat when you xeA have high blood sugar | what blood test checks LQ1 blood sugar | two hours after eating what should Rck my blood sugar be | oSd effect of dexamethasone on blood sugar | salmeterol diskus inhaler raise blood sugar g52 | 6vY low blood sugar causes heart rate | can FSH you eat bread with high blood sugar | vinegar to lower blood sugar dXX immediately | can i85 anorexia cause low blood sugar | hHW does fiber help regulation blood sugar | when to check for low CcJ blood sugar | fasting lLh blood sugar level 106 mg | does getting upset raise your blood ART sugar | in0 what should my blood sugar target range be | how nicotine affects blood sugar N5o | can blood sugar cause IaQ headache | 7Gz supplements for blood sugar regulation