దగ్గితేనే విరిగిపోయిన మహిళ పక్కటెముకలు


హైదరాబాద్:
దగ్గితేనే పక్కటెముకలు విరిగిపోతాయా? ఇదెక్కిడి చోద్యం! అనుకోకండి. నిజంగా విరిగిపోయాయి. చైనాలో జరిగిందీ ఘటన. షాంఘై నగరానికి చెందిన హువాంగ్ అనే మహిళ ఇటీవల కాస్తంత ఘాటైన ఆహారం తీసుకుంది. దీంతో ఆమెను దగ్గు ముంచెత్తింది. దగ్గుతున్న సమయంలో ఛాతీ నుంచి నొప్పి వచ్చింది. తొలుత ఆమె పట్టించుకోలేదు. అయితే, ఆ తర్వాత ఛాతీలో నొప్పిగా అనిపించడంతో వైద్యులను సంప్రదించింది. స్కానింగ్ చేసిన వైద్యులు ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు.  ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. అయితే, దగ్గితేనే ఆమె ఛాతీలోని పక్కటెములకు ఎందుకు విరిగిపోయాయన్న దానికి వైద్యులు కారణం చెప్పారు. ఆమె ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉండడం వల్ల శరీరంలో ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని చెప్పారు. దీంతో ఆమె దగ్గినప్పుడు అవి విరిగిపోయాయని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, కోలుకున్న తర్వాత వ్యాయాయం, సరైన భోజనం తీసుకోవడం ద్వారా కండరాన్ని పెంచుకోవచ్చని అన్నారు.

Spread the love
Latest updates news (2024-05-14 17:25):

chill cbd gummies TzH reddit | cbd gummies key dbo west | natural herbal zF6 cbd gummies | cbd cbd oil gummies market | peach cbd gummies free trial | golden goat OF3 cbd gummies 250mg | 3 big sale cbd gummies | koi broad spectrum cbd nni gummies review | 2 to 1 cbd O42 to thc gummies 10mg | genuine cbd labs gummies | Il3 do cbd gummies lose their potency | cbd R11 gummies dr sterns | YAm wayne gretzky cbd gummies | cbd gummies that give you 47A energy | cbd wWz with thc gummies | eagle BOG cbd hemp gummies | Xbx bolt cbd gummies 300mg reviews | healx cbd free trial gummies | biokinetic aAb labs cbd cannabidiol gummies | where 4FO to buy pure cbd gummies | uly cbd gummies ceo 444 | reviews for smilz cbd gummies sFy | cbd gummy worms SRu extreme strength | just cbd 90K 1000mg gummies | cbd gummies vcp australia chemist warehouse | best sites to buy 7BS cbd gummies | tom selleck and cbd gummies RCY | can you store cbd gummies bI3 in fridge | tyler perry cbd gummies Ikk | sera 9u9 cbd gummies senior discount | cbd 40 mg gummy heart e4e | hero for sale cbd gummies | unabis cbd gummies Xxy tinnitus | safe cbd gummies g88 for sleep | best cbd cream cbd gummies | low price cbd gummies hempbombs | tinnitus gummies free shipping cbd | 2PE chill gummies cbd effects | 50 mg AO3 cbd gummies for pain | G4l cbd gummies madison wi | cbd low price gummies death | what are the effects of cbd gummies aJY | are cbd gummies good for pain QmC | cbd isolate gummies 25mg OTC | cbd 20mg gummies for sale | georgia 0eS hemp cbd sour gummy bears | doctor recommended cbd tinnitus gummies | cbd mood gummies online shop | best cbd gummies new york 0jR | twin elements cbd gummies shark tank lwe