నేడు ఏపీ మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ

నవతెలంగాణ – అమరావతి
ఏపీలో మూడు రాజధానుల అంశం హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరింది. మరోవైపు రాజధాని అంశంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలయింది. శివరామకృష్ణ కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేలా చూడాలని ఆ కమిటీ సూచించింది.
ఈ క్రమంలో మూడు రాజధానులపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణను చేపట్టనుంది. రెండు పిటిషన్లను కలిపి విచారించనుంది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ఏ విధంగా ఉండబోతోందనే విషయంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆరు నెలల్లోగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీ ప్రభుత్వం, మరో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ వాదనలను వినిపించనున్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 05:14):

reviews of purekana cbd lWm gummies | does cbd gummies help QJM with nausea | canine most effective cbd gummies | green ape cbd gummies for eKK sale | low price cbd essentials gummies | montana cbd Yhl gummies review | wpu big bag of cbd gummies | cbd cream cbd gummies strength | puur cbd gummies 500mg 1l8 | cbd gummy bears for tinnitus 3Ld | GBu relief boost cbd gummies | how long DIV to cbd gummies work | who VXt owns liberty cbd gummies | cbd jiz gummies willie nelson | cbd gummies cbd vape bombs | how to use cbd living jrb gummies | cbd online shop gummies running | 90 mg cbd P2a gummies | best cbd Oii gummies for anexiety | just FKD cbd vegan gummies | can i take cbd gummies before JRm work | buy cure balm dessert cbd gummies Q4b | cbd fYO gummy bears in kingston ny | cbd online shop gummies smokedale | cbd peach gummy rings baN | cbd gummies american HXG shaman | dQ9 cbd gummies sugar free | EUs cold harvest cbd gummies | free trial harrelson cbd gummies | cbd gummies official canada | cbd gummy for arthritis pain t3O | genuine cbd gummy gresham | did mayim bialik make cbd gummies ron | cali online shop cbd gummies | district edibles cbd gummies DQE | where to buy cbd Vvo gummies for ed | gummy xWs recupe for cbd | cbd gummy dosage JGQ for anxiety | 50 mg cbd k9M gummy bears | 1000 official cbd gummies | Li4 medigreen cbd gummies cost | cbd gummies legal in XEp mn | cbd gummies hemp bombs 2Lk reviews | best vegan u0v cbd gummies | sXL cbd gummies for insomnia uk | pure Ect kana cbd gummies price | best cbd gummies reddit rDy 2019 | conner genuine cbd gummies | what is eJp keoni cbd gummies good for | hemp bombs cbd gummies ffO 120mg