– 5న ‘అంతరంగ’ ఆవిష్కరణ సభ
తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో కదన రంగంలో ప్రతిభతో ముందడుగు వేస్తున్న మహిళామణుల ‘అంతరంగ ఆవిష్కరణ’ మార్చి 5 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా తాము సాహిత్య కళా రంగంలోకి రావటానికి గల కారణాలను, నిర్వహించిన కృషిని మహిళా లోకానికి స్ఫూర్తిని అందించాలని కోరుతున్నారు. ఆసక్తి కలిగిన మహిళలు మార్చి 1లోగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. వివరాలకు 9490099083, 7396125909, 9618683519, 9573162399, 9441815722, 9704226681 నంబర్లందు సంప్రదించవచ్చు.