ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ‘బలగం’ చిత్రం వంద అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుని అరుదైన ఘనత సాధించింది.
వేణు ఎల్దండి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా అటు ప్రేక్షకుల అభినంద నలు, ఇటు విమర్శకుల ప్రసంశలూ సొంతం చేసుకుంది.