రూ.10 వేలు అప్పు..అన్నను కాపాడబోయిన మహిళల దుర్మరణం

నవతెలంగాణ – ఢిల్లీ
అప్పుతీసుకున్న వ్యక్తి దాడి నుంచి తమ అన్నని కాపాడబోయిన ఇద్దరు యువతులు కాల్పులకు బలయ్యారు. దేశరాజధాని ఢిల్లీలో ఈ దారుణం వెలుగు చూసింది. నగరంలోని అంబేద్కర్ బస్తీకి చెందిన లలిత్ గతంలో ఓ వ్యక్తికి రూ. 10 వేలు అప్పుగా ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తిరిగివ్వమని అతడిని శనివారం అడగ్గా వారి మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి అప్పుతీసుకున్న వ్యక్తి మరికొందరితో వచ్చి లలిత్ ఇంటి తలుపు బాదాడు. ఆ తరువాత అతడి ఇంటిపై రాళ్లు రువ్వారు. దీంతో, కంగారు పడిపోయిన లలిత్ సోదరుడు అదే ప్రాంతంలో ఉంటున్న తమ తోబుట్టువులు, బంధువులకు సమాచారం అందించాడు. వారు లలిత్ ఇంటికి రాగానే అప్పుతీసుకున్న వ్యక్తి, అతడి వెంట ఉన్న వారు పరారయ్యారు. మరికొద్ది సేపటికి తిరిగొచ్చిన వారు లలిత్‌పై తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో లలిత్‌ను కాపాడేందుకు అతడి సోదరీమణులు పింకీ(30), జ్యోతి(29) ప్రయత్నించి తీవ్రగాయాలపాలయ్యారు. ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లలిత్‌కూ స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడిపై దాడి చేసిన వారిలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు డీసీపీ తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-04 14:24):

can erectile dysfunction start randomly NBE | does Biz viagra treat erectile dysfunction | male enhancement for type 2 0fM diabetes | can you use male enhancement pills if have heart condition N8n | male enhancement pills on Y87 shark tank | how soon to MKR take viagra | Vb5 can you take female viagra while on birth control | VAx force factor score premium libido enhancer | green mamba male enhancement pill 9U4 | W1C vitalix male enhancement review | alpha male test booster nvF | Jkw how to last longer during sex for guys | PAc iief 5 score erectile dysfunction | male arousal genuine drugs | alphasurge male anxiety enhancement | uroxatral price online sale | is viagra F4F goverment funded | does cocaine c4Q give you erectile dysfunction | walmart cbd cream weed spray | online sale online prescribing doctors | celiac disease erectile jMs dysfunction | top J5n otc male enhancement products | que viagra puede tomar un diabetico zw6 | what happens 8UJ if you take viagra and dont need it | can urinary tract infection O7i cause erectile dysfunction | can a penis pump JTV make you bigger | what else can viagra be used for 0Ss | best health tips wVX in hindi | how to FJ9 make a mans penus bigger | curious stepsister takes cAe libido enhancer porn | how to properly UjG take viagra | KX0 what the next best thing to viagra | best positions qUB for g spot | doctor recommended health capsules | how to increase pw0 your libido naturally | erectile dysfunction and performance kQ3 anxiety | erectile cbd oil dysfunction teen | once Tgn a day viagra | male enhancement surgery dubai TJr | erection free shipping sex videos | does workout help idH erectile dysfunction | maximum cbd vape male reviews | male enhancement 37n genesis pills | apexatropin online sale reviews 2016 | gnc supplement wdt increase sperm count | erectile dysfunction after QdE drug abuse | cure zOP partial erectile dysfunction | rime test YAS booster side effects | male iY2 enhancement pills good | schwinng male enhancement sold at jy4