కెనడాలో ఘనంగా 1250వ అష్టావధానం

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ లేఖకుల కలాలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ, అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై, ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది. చాలా సంవత్సరాల తరువాత అవధాన ప్రక్రియని వ్యక్తిగతంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని సీనియర్ సిటిజన్లు హర్షం వెలిబుచ్చగా, తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉందని తెలుసుకోవడం తమ అదృష్టమని యువత ఆనందం వ్యక్తం చేసారు. ఆ విధంగా అన్ని వయసుల వారిని ఉర్రూతలూగిస్తూ పద్మాకర్ గారు చేసిన అష్టావధానంతో తెలుగు సాహితీ కాంతులు కెనడాలో వెల్లివిరిసాయి. గత రెండునెలలుగా వద్ధిపర్తి పద్మాకర్ అమెరికా, కెనడా దేశాలలో చేస్తున్న ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ప్రవచానాలు, ఒక అష్టావధానము, ఒక శతావధానము కూడా నిర్వహించి ఇప్పుడు కెనడాలో మరొక అష్టావధానం చేశారు. సమస్య, ఆశువు, వర్ణన, అప్రస్తుతప్రసంగం ఇలా అన్ని అంశాలతో సభను మరింత రక్తికట్టించిన పృచ్ఛకులను, తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా సంస్థలను పద్మాకర్  ప్రశంసించారు. అత్యంత వైభవంగా నిర్వహించబడిన ఈ సాహితీసదస్సు తెలుగు భాషాప్రియులకు కన్నులపండుగ అని పలువురు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకురాలు లక్ష్మి రాయవరపు మాట్లాడుతూ ” ఏ దేశమేగినా ఎందు కాలిడినా చక్కటి తెలుగు మా ప్రాణ ప్రదం, తల్లి భూమి భారతిని గౌరవించడమే జాతికి నిండుతనం అన్న భావంతో తెలుగు తల్లి కెనడా నెలకొల్పబడింది. తెలుగుతల్లి పత్రిక కెనడాలో ఉన్న తెలుగు ప్రతిభనంతా ఒక చోటికి చేర్చే వేదిక” అని చెప్పారు. తెలుగువాహిని అధ్యక్షులు  త్రివిక్రం సింగరాజు మాట్లాడుతూ ” శ్రీకృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద చదవడం నించి, సభ్యులలో భావుకత పెంచే నేటి తరం వచన కవితలు వ్రాయించే దాకా పూచీ తెలుగువాహినిది” అని తెలియజేసారు. ఓంటారియో తెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు మురళి పగిడేల మాట్లాడుతూ ” ఓంటారియోలో ఉంటున్న తెలుగువారికి కావలసిన సహాయం చేసి, సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడడమే ఓటీ ఎఫ్ ముఖ్య ఉద్దేశ్యమ”ని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-26 19:25):

low 20O blood sugar after knee replacement surgery | if stripes are bad could blood sugar cx9 levels show high | can low blood sugar cause nhi blood pressure to drop | blood sugar MYh test after alcohol | healthy food to raise rtD blood sugar | diabetic low blood TbX sugar fix | natural D4V vitamins to lower blood sugar | uzC what can happen if your blood sugar is too high | how does blood sugar values affect McU ability to concentrate | what might help explain DuO steve low blood sugar reactions | EjO does artichoke lower blood sugar | what candy to eat for low blood sugar xCM | risks of low mNj blood sugar for type 2 diabetes | can high yp2 blood sugar cause cloudy urine | is a fasting SLi blood sugar of 120 dangerous | swollen face VRN locked jaws high blood pressure high blood sugar | short acting insulin for cqe 316 blood sugar | lmj what is a normal blood sugar while pregnant | p2P what is the chart for blood sugar | VoJ blood sugar levels and menapause | do WIp fats raise blood sugar | blood sugar level 293 08l after eating | symptoms high blood sugar Ody diabetic | blood sugar goes down after eating lEb carbs | AO2 does aspertine change blood sugar levels | can a sertraline raise blood I7q sugar | what is the technical term elw for high blood sugar | high bT1 blood pressure and sugar diabetes | low blood 3ke sugar support vitimins amazon | what is the minimum and maximum blood XW4 sugar level | how to say fasting blood 1ky sugar in spanish | what fruit 7Yl juice doesnt raise blood sugar | 140 H7F after food blood sugar | good fasting blood sugar WLR numbers | 7TT 248 blood sugar level | type 1 diabetes blood 4KX sugar level | does lipolysis raise blood zrS sugar | 165 blood sugar readings BEk | how long RW9 after eating blood sugar spike | what to eat when you have a nYO low blood sugar | treating type 2 diabetes 8jd control your blood sugar | f6g will ceftin raise blood sugar | what are zOS blood sugar regulator meds for | how kRh long before food affects blood sugar | blood sugar reading low on monitor s77 | blood sugar strip 1E0 110 reading | what can i use to lower my O50 blood sugar | what is normal blood sugar range during vm0 pregnancy | blood C1A suger dl chary | what organ controls blood sugar levels SL8