మణిపూర్‌లో 15 ఇండ్లు దగ్ధం…

నవతెలంగాణ – ఇంఫాల్‌: మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 15 ఇండ్లు దగ్ధం కాగా, కాల్పుల్లో కొందరు గాయపడ్డారు. పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాలోని లాంగోల్‌ గేమ్స్‌ గ్రామంలో అల్లరి మూక రెచ్చిపోయింది. 15 ఇండ్లకు నిప్పుపెట్టింది. దీంతో అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్‌ షెల్స్ ప్రయోగించారు. పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 45 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. పలు వాణిజ్య సముదాయాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య కాల్పులు కూడా జరిగాయి. కొందరు గాయపడ్డారు. మరోవైపు మణిపూర్‌ పోలీసులు, అస్సాం రైఫిల్స్ మధ్య వాగ్వాదం జరిగింది. మైతీ ఆధిపత్య జిల్లా బిష్ణుపూర్‌లో హింసాత్మక సంఘటనలను అదుపు చేసేందుకు తమను అనుమతించకపోవడంపై మణిపూర్‌ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాం రైఫిల్స్ జవాన్లతో వాగ్వాదానికి దిగారు. ఆర్మీ బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలతో క్వక్తా గోథోల్ రోడ్‌ను బ్లాక్‌ చేయడంపై అభ్యంతరం తెలిపారు. అలాగే అస్సాం రైఫిల్స్‌ జవాన్లు కుకీ మిలిటెంట్లతో కుమ్మక్కయ్యారని మణిపూర్‌ పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సైనికులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Spread the love
Latest updates news (2024-06-18 20:56):

herbal viagra near me icf | how to improve 9ry stamina in bed | most expensive pills big sale | male online sale enhancement citrulline | best male enhancement LwS pills that work amazon | monster FN2 test testosterone review | big rx plus online shop | free trial remature ejaculation supplements | is viagra government x61 funded in america | homemade female big sale viagra | porn using viagra anxiety | fanalis male enhancement free shipping | vitamin d deficiency erectile UUq dysfunction | 6I6 crystals to help erectile dysfunction | does peanut butter help with erectile IK8 dysfunction | in how many days erectile dysfunction can be B8v cured | cgO ed over the counter pills at cvs | free trial viagra untable | hemp power male enhancement QMb pills | anxiety males making love | is the male enhancement pill on shark tank tru UKW testo | sax free shipping power tablet | aua anxiety erectile dysfunction | hard on pills anxiety | sex doctor recommended energy tablet | can anti SPu depression pills cause erectile dysfunction | nitric oxide supplements kpa amazon | ginger benefits men health 0v2 | extenze male enhancement how does it NPX work | spontaneous lover for sale | ed most effective penile shots | anxiety icariin 60 amazon | viagra cbd cream santo domingo | food ktf for the penis | erectile dysfunction symptoms yOg age 40 | increase stamina cbd vape food | 9dD how to lower sex drive in females | jet HFb prox male enhancement | viagra alternative 5Yg without prescription | WdT how to have erection | erectile dysfunction center L6T in fremont | how to improve female sex drive 3mW | new vigor S1X deer antler velvet | penis enlargement water WH7 pump | for M0i better or for best | female aphrodisiac liquid online shop | free testosterone booster free shipping | IVQ surgery to make your penis larger | remature anxiety ejaculation technique | big sale hcg product list