18 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

– 30 మందికి కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సీఐ

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ ఆదేశాల మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 18 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ తెలిపారు. ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 30 మందిపై కేసు నమోదు చేసుకొని 30 మందికి మంగళవారం నగరంలోని జిల్లా టిటిఐ కౌన్సిలింగ్ సెంటర్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలను నడిపితే జరిగే పరిణామాల గురించి, ప్రమాదాల గురించి వీడియో ద్వారా ఫోన్లో క్షుణ్ణంగా చూపిస్తూ వివరించారు. మద్యం సేవించి వాహనాలను నడపకూడదని తెలిసినప్పటికీ వాహనదారులు మాత్రం మారడం లేదు. వాహనదారులు ఎట్టి పరిస్థితులలో వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని సూచించారు. ఒకసారి రెండుసార్లు మూడుసార్లు వరకే చూడడం జరుగుతుంది. లేదంటే ఎఫ్ ఐ ఆర్ కేసులను నమోదు చేయడం జరుగుతుందని మద్యం ప్రియులను హెచ్చరించారు. వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని క్లుప్తంగా వివరించారు. కావున మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులలో కోరారు. ఒకవేళ నియమ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ప్రస్తుతం రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ లను సైతం తప్పనిసరిగా ధరించాలని సూచించారు. లేనియెడల ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని తెలియజేశారు. ఈ ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై రాజేశ్వర్ గౌడ్, ఆర్ఎస్ఐ చంద్రశేఖర్, సుమన్, కానిస్టేబుల్ లతోపాటు మద్యం సేవించిన వారు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Spread the love
Latest updates news (2024-04-19 12:36):

magic foods for rGY better blood sugar pdf | what should Nok a healthy blood sugar level be | how to lower blood RSq sugar for blood test | lower F6E blood sugar fast | 232 morning blood kkS sugar | why blood sugar increase after exercise kFv | average szU blood sugar of asian | depakote and blood sugar etL levels | high blood sugar levels in urine GD6 | sonic sugar free drinks oo9 blood sugar | blood sugar levels 6nN apple cider | blood sugar 96 in the morning 6c2 | does high blood BVl sugar make you susceptible to fungal infections | needle free blood sugar JLk testing uk | does mulberry extract lower X1R blood sugar | during the day 50r blood sugar 172 with type two diabetes | why cII do your eyes get sleepy when blood sugar low | why does my blood sugar drop after a meal gG1 | qfg a healthy persons blood sugar | 10 blood sugar cbd oil | is 180 blood sugar high after eating hBm | do atkins bars help manage blood Nh9 sugar like glucerna | blood sugar levels finger stick uw0 | does chasteberry lower F11 blood sugar | does checking blood sugar hurt mJK | fUi how long to check blood sugar after eating | does cinnamon help with high blood bid sugar | blood sugar level 3 hrs x5u after meal | blood sugar c6n check machine in india | does high A3G sugar in the blood mean diabetes | foods that cause low blood Q8C sugar | 4EX what happens when your blood sugar is in the 396 | does ketosis increase tlk blood sugar | no diabetes blood sugar levels Oi8 | low blood sugar and seizures in cats z8b | natural blood sugar 7zu level 3 hours after meals | low blood sugar A5j of 28 | does viagra increase 6rn blood sugar | symptoms of chronic VsT low blood sugar | how you feel when your blood sugar is too s4O high | can Wjw regulate blood sugar disease | blood sugar level Xzb test | what is a normal blood sugar for Hyf a pregnant lady | obvious feelings relate to blood sugar surge after CHW meal | could a px5 panic attack make my blood sugar drop | does juicing spike blood oFC sugar | what is fasting blood sugar for ti3 a diabetic | high blood sugar produces FLc 3 classical symptoms what are they | blood sugar levels too high x5R before breakfast | R2S pineapple for blood sugar