ఒడిశా రైలు ప్రమాదం: 233 మంది దుర్మరణం

నవతెలంగాణ – ఒడిశా
ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 207 మంది మృతి చెందగా మరో 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. బోగీల్లో అనేక మంది చిక్కుకుని ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బాలేశ్వర్‌కు సమీపంలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద రెండు ప్యాసెంజర్, ఒక గూడ్స్ రైలు రాత్రి 7 గంటల సమయంలో ఢీకొన్న విషయం తెలిసిందే. తొలుత బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పడంతో పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో ఎదురుగా వస్తున్న షాలీమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఈ బోగీలను ఢీకొట్టింది. ఆ తరువాత మరో గూడ్స్ రైలు కూడా వీటిని ఢీకొట్టింది. ఇలా మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత వర్ణనాతీతంగా పెరిగింది. కాగా, ప్రమాదం జరిగిన తీరుపై రైల్వే అధికార ప్రతినిధి మరో వివరణ ఇచ్చారు. తొలుత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలు బోగీలు ఒకదానిపై మరొకటి పడ్డాయి. కొన్ని నుజ్జునుజ్జయ్యాయి. బోగీల్లో మరో 600-700 మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న రాష్ట్ర, కేంద్ర సహాయక బృందాలు బాధితులను వివిధ ఆసుపత్రులకు తరలించాయి. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Spread the love
Latest updates news (2024-07-04 12:55):

sugar AD1 raising blood pressure | does whisky reduce blood OWg sugar | egg vinegar blood nX5 sugar | oJ0 is diabetes high blood sugar | drink water fje can lower blood sugar | is jujibe good for blood sugar G6L | all day machine to monitor blood sugar KLv | can hot shower raise blood sugar OmH | tQo 137 blood sugar is normal | will 6Of fluticasone raise blood sugar | can stress make my blood sugar go up past f8w 200 | cbd oil 209 blood sugar | what should your blood sugar be UH8 after eating 1 hour | eYc does nutrasweet raise blood sugar | blood sugar libre cbd vape | what should blood sugar be after 4 Kx2 hours of eating | how do eW6 vegetables prevent low blood sugar | type 1 diabetes blood sugar zJB level range | eH9 how to test blood sugar with one touch verio | monitor blood sugar level amc | monitoring blood Q6P sugar to find out if im diebetic | is 149 high for blood sugar 630 | what is a low blood sugar level for a diabetes cn3 | blood Cn5 sugar levels for diabetic coma | can novacaine affect your blood N1f sugar | dry mouth high or low blood 9uy sugar | yc4 what are the dangers of high blood sugar | blood sugar sex magik vinyl toH reissue | can almonds lower blood pCx sugar | how to control blood sugar without nQO metformin | 4Mr what level blood sugar to cause drowsiness after eating | abilify Xtm raise blood sugar | does coke increase pPp blood sugar | how quickly after eating does blood aRu sugar rise | hypoglycemia symptoms cfO blood sugar levels | babies and blood sugar 1Hs levels | do cinnamon sticks lower DNM blood sugar | what to eat for blood gHq sugar drops | what should the blood sugar be for gt2 a non diabetic | npJ does vitamin c reduce blood sugar | a1c blood sugar 130 hqy | 444 mg normal for blood sugar Qh2 level | cinnamomum rDk burmannii and blood sugar levels | blood sugar so low you pass out CmN | can hws dopamine be level tested like blood sugar | can the drug crestor raise Md9 blood sugar | what should iya blood sugar levels be at | how often to take 57X blood sugar test | blood sugar 127 3 hours I4s after eating | cinnamon FCY good for blood sugar