తిరుమల దర్శనానికి 24 గంటల సమయం

నవతెలంగాణ-హైదరాబాద్ : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల గోవింద నామ స్మరణతో మారుమ్రోగిపోతుంది. భక్తుల రాకతో 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 72,299 మంది భక్తులు దర్శించుకోగా 36,378 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.92 కోట్లు వచ్చిందని వెల్లడించారు. కాగా శనివారం సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక సేవలో పాల్గొని వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా జడ్జి రాక సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా దంపతులను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:13):

cbd big sale gummies nashville | cbd gummies nutritional info TOi | dr formulated cbd aDV gummies reviews | gummies csq vs oil cbd | bio cbd gummy uab bears | cbd IbX r us gummies | gummy with thc and cbd 2tU | can cbd gummies help with inflamation UPT | koi cbd gummies near me EVv | eagle hemp cbd gummies 3EF reviews for tinnitus | cali cbd gummies 1000 1Ha mg | cbd gummies RhW for relaxation | 2Vj delta 8 cbd gummies 50mg | can cbd gummies make you ibt lose weight | Ka7 can i buy cbd gummy bears in san francisco | blue label Yew cbd gummies | do cbd gummies EwE work reddit | can dogs eat cbd 5il gummies | full vvR spectrum cbd gummy | besst Suo cbd gummie slab tested | sNG tru releaf cbd infused gummies | cbd gummies cannabidiol genuine | golden goat OF3 cbd gummies 250mg | what GCz is the amount of cbd in chill gummies | cbd gummies cbd oil 14221 | 2400 mg cbd gummies ln5 | cbd 40mg gummy gST heart | can cbd gummies help gpi with depression | cbd genuine gummies outlawed | md choice Abm hemp cbd gummies | quit smoking rmC cbd gummies reviews | independent cbd doctor recommended gummies | buy organic cbd gummies Wkp online | natures made sfp cbd gummies | the platinum QzP series cbd gummies extreme strength | golden CTO bee cbd gummies | cbd gummies epileapsy cbd cream | cbd efi smoking cessation gummies | is it better HOa to take cbd oil or gummies | cbd gummies for sciatic OdQ pain | megan kelly and 8vl cbd gummies | one nature 57u cbd gummies | cbd gummies netherlands free shipping | cbd oils vs gjc gummies | cbd gummies to help quit smoking shark tank oLo | condor cbd vape cbd gummy | can one gummy have tfU 500mg of cbd | low price sour cbd gummies | every Nxd day optimal cbd gummies | mDD plus pineapple coconut relief cbd gummies 100mg