తాజ్ మహల్ లో పరిశోధనకు ఆదేశాలివ్వలేం: సుప్రీంకోర్టు


హైదరాబాద్:
ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ విషయంలో, దాని చరిత్ర విషయంలో కల్పించుకోలేమంటూ సుప్రీంకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. నాలుగు వందల ఏళ్లు గడిచిన తర్వాత తాజ్ చరిత్రపై ఇప్పుడు పరిశోధన జరపాలంటూ ఆదేశాలివ్వలేమని పేర్కొంది. తాజ్ మహల్ లోపల పరిశోధనలు జరిపి, ఆ కట్టడం పూర్వ రూపం ఏంటనేది వెల్లడించేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తాజ్ మహల్ 400 ఏళ్లుగా అక్కడే ఉంది.. దానిని అలాగే ఉండనివ్వాలని పిటిషనర్ కు సూచించింది. మొఘలుల కాలం నాటి కట్టడం తాజ్ మహల్ చరిత్రపై నెలకొన్న సందేహాలను తీర్చేలా, తాజ్ మహల్ లోపల పరిశోధనలు జరిపించి వాస్తవాలను బయటపెట్టేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. డాక్టర్ సచ్చిదానంద పాండే అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కోర్టు దీనికి నిరాకరించింది. ఈ విషయంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేసుకోవాలని, తాజ్ చరిత్రపై పరిశోధన చేయాలా వద్దా అనేది ఆ సంస్థకే వదిలేయాలని పేర్కొంది. ఈ విషయంలోకి కోర్టును లాగొద్దని పిటిషనర్ కు సూచించింది. పబ్లిసిటీ కోసం అనవరమైన పిల్ దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ పిటిషనర్ కు రూ. లక్ష జరిమానా విధించింది.

Spread the love
Latest updates news (2024-05-21 02:52):

what does ywX viagra cost at walmart | bluefusion OOO male enhancement pill reviews | does not fapping AQ7 increase testosterone | viro valor xl O5f reviews | Bzj Buy Cialis Online without Prescription | sex cbd oil d | adu bow and arrow libido enhancer | viagra mexico walmart free trial | no perscription viagra official | when does a mans Qcr penis stop growing | my husband 1Ix has diabetes erectile dysfunction | viagra pill for sale 1sh near me | lecithin anxiety cvs | indian cbd oil sex penis | small blue pill with v on one rqv side | letrozole erectile dysfunction doctor recommended | viagra low price alcool | over kDM the counter fertility pills at cvs | how to make kpN you last longer | OoX growth hormone and testosterone booster | erectile 4p9 dysfunction ayurveda treatment | best erectile dysfunction drugs uk pyW | viagra without a doctor HDl prescription | OEK natural herbs for penis growth | jIK what does rhino 69 pills do to you | fmO real viagra without a prescription | how much does viagra cost uk G0G | be genuine discreet login | penis extensions xrk for sale | penis enlarger toy cbd vape | gnc westbrook free trial | sexual q36 stimulant for women | selling anxiety viagra illegal | do girls like q0D penis | 3 day r19 the male enhancement pill called night something | what is injection therapy for xOx erectile dysfunction | how long for d aspartic acid L2D to work | make orgasm last longer UHz | testosterone boosters supplements for lsy canada | cheap testosterone boosters free shipping | bow 7FC to have sex | free shipping viagra feminino | folic QQd acid erectile dysfunction reddit | adam HWs and eve erectile pumps for dysfunction | can 6FR lifting heavy weights cause erectile dysfunction | redtube viagra online shop | viagra ibuprofen doctor recommended together | cheap hcg drops big sale | sexual I8f enhancement pills uk | reddit cbd cream edf