రైలు ప్రయాణంలో చోరీ.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

నవతెలంగాణ – ఢిల్లీ
ప్రయాణంలో జరిగిన దొంగతనానికి రైల్వే శాఖ బాధ్యత వహించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రయాణికుడు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రయాణంలో జరిగే చోరీ రైల్వే సేవల లోపం కిందికి రాదని పేర్కొన్న ధర్మాసనం.. అంతకుముందు వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేందర్ భోళా అనే వ్యాపారి 2005లో కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్తుండగా లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు. దీనిపై ఆయన ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రైలులో చోరీ జరిగింది కాబట్టి ఆ మొత్తాన్ని రైల్వే నుంచి ఇప్పించాలని కోరుతూ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. అక్కడాయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. వినియోగదారుల ఫోరం తీర్పును స్టేషన్ సూపరింటెండెంట్ సవాలు చేయగా రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాలు కూడా తోసిపుచ్చాయి. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. కేసును విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం వినియోగదారుల ఫోరాలు ఇచ్చిన తీర్పులను తప్పుబట్టింది. ప్రయాణంలో చోరీ రైల్వే సేవల లోపం కిందికి వస్తుందని అవి ఎలా చెప్పాయో అర్థం కావడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రయాణికుడు తన సొంత వస్తువులను రక్షించుకోలేనప్పుడు దానికి రైల్వే శాఖను బాధ్యుల్ని చేయడం కుదరదని తేల్చి చెబుతూ వినియోగదారుల ఫోరాలు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది.

Spread the love
Latest updates news (2024-05-15 19:07):

can cbd gummies 0lM kill you | wyld iBV cbd gummies for sleep | high quality cbd gummies hMA affordable | premium organic cbd gummies cX3 | cbd gummies cbd cream green | mayim 7v4 bialik gummy cbd | what is cbd gummies and what 1i0 does it do | cbd most effective hempful gummies | deborah meaden Fe2 cbd gummies | cbd gummies in colorado QJ1 springs | low price cali gummies cbd | buy em7 cbd gummy certified online | cbd gummies ldx for performance anxiety | eagle nicotine detox cbd P5E gummies | sunstate cbd gummies for sale | how many 750 mg cbd gummies hTi should i eat | cbd gummies mood enhancer tCP | cbd F7b gummies para agrandar el pene | cbd gummies military free trial | cbd gummy bears fMm for sleep | best cbd gummies VIk for sleep | for sale livingtree cbd gummies | cbd PKe gummies cheap 1000 mh | cbd sleepy free trial gummies | biokinetic labs cbd Kdy gummies | best zxP cbd gummies for joint pain | 949 413 ds3 3405 cbd gummies | dOt cbd gummies good for stress | gummy candy marionberry cbd Vxr 50mg | ova bringing cbd gummies on a plane | free trial cbd 3xO gummies | cbd gummies q9V at the vitamin shoppe | genuine cbd gummy gresham | super chill cqB cbd gummies 2500mg | cbd gummies for not UvR smoking | cbd gummy laws U4S in us | celine sQa dion cbd gummies canada | clincal online shop cbd gummies | spQ reviews on cbd gummies | dinner lady cbd ugT gummies | viralix cbd gummies 3rL review | cbd cbd oil gummies market | buy royal cbd tUX gummies | purekana premium cbd gummies amazon O4I | cbd online sale gummies redditg | cbd ingestible info 4kV on gummies pills and tinctures | does vitamin shoppe sell cbd gummies 4Ip | full spectrum nano cbd gummies jUH | picture of cbd gummies mCo | nootropic cbd tech gummies 37v