విద్యుత్ బకాయిలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…

నవతెలంగాణ – హైదరాబాద్
విద్యుత్ బకాయిలకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా ప్రాంగణంలో విద్యుత్ బకాయిలను దాన్ని కొత్తగా కొనుగోలు చేసిన వారి నుంచి వసూలు చేయచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హీమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పాత యజమానులు విద్యుత్ బిల్లు చెల్లించలేదన్న కారణంగా తమ నివాస ప్రాంగణాలకు విద్యుత్ నిలిపివేశారంటూ కేరళకు కెందిన 19 మంది సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ మేరకు తీర్పు వెలువడింది. 2003 విద్యుత్ చట్టం సెక్షన్ 43 ప్రకారం విద్యుత్ సరఫరా అనేది పంపిణీ సంస్థలు నిర్దేశించిన ఛార్జీలు, నియమనిబంధనలకు లోబడి ఉంటుందని, విద్యుత్ సరఫరా చేయడం తప్పనిసరి కాదని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇక 1948 నాటి చట్టంలోని సెక్షన్ 49 ప్రకారం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు పాత బకాయిలను కొత్త యజమాని చెల్లించడం తప్పనిసరి అని కూడా పేర్కొంది. ఇవి వసూలు చేసుకునేందుకు విద్యుత్ సంస్థలకు ఎలెక్ట్రిసిటీ సప్లైకోడ్ వీలు కల్పిస్తోందని తెలిపింది.

Spread the love
Latest updates news (2024-05-15 09:00):

why is my blood sugar high before auF a meal | how much will 7 grams of sugar spike blood glucose EQs | best way 1zp lower blood sugar | normal Tyk blood sugar ranges in humans | random blood sugar range in mmol l k9z | best time to check blood sugar O4S during pregnancy | blood sugar sample in shape of oTd a heart | how much DTj blood sugar in human body | does sugar sBO affect blood pressures | why does blood sugar increase Lwf in teh icu | protein aEo rich breakfasts to keep blood sugar steady | bvU fasting blood sugar 104 | f8P can low blood sugar cause numbness | 1 cup of SrL rice blood sugar | blood sugar check HKd without stick | blood sugar 15l monitors that are covered by different insurance plans | what is a natural remedy to FVS lower blood sugar | blood sugar and apple cider vinegar benefits oMa | can colace raise blood lrA sugar | how QcD to bring down elevated blood suger in a diabetic | rash from elevated blood Goa sugar | low blood sugar and sore Sj1 feet | can lorazap sV6 lower blood sugar | does low blood oWz sugar cause a fever | 5vN long term problems of high blood sugar | blood sugar 155 two F3G hours after eating | causes of low blood sugar 6vl type 2 | VMu how to get blood sugar under 100 | blood sugar level when in ketosis rGh | should i eat before getting r8Q blood sugar checked | 4L8 does apple vinegar help with blood sugar | blood sugar monitor MpB sheet | catecholamines increase tS3 blood sugar | is 253 212 blood sugar level high | newborn normal blood Ois sugar level | diabetes mellitus type 1 Bgc blood sugar levels | dario diabetes blood sugar fRE monitoring kit | which food lowers blood Ln9 sugar | does aspirin lower blood nFH sugar | can throwing up eif make your blood sugar higher | how quickly will drinking water lower blood sugar 0dn levels | can apple cider vinegar kek pills lower blood sugar | what part of your body regulates eQ0 blood sugar | can sugared PpN gum elevate blood sugar lab results | Gil fasting blood sugar 175 | ANL does wine raise or lower blood sugar | can homeopathic medicine increase blood sugar 5wI | fasting blood sugar reading U8A 150 | blood sugar level for 26 year old iR5 | high blood 4TV sugar non fasting