పలు రైల్వే స్టేషన్ల మధ్య 36 రైళ్లు రద్దు…

నవతెలంగాణ-హైదరాబాద్‌ : వర్షాకాలం నేపథ్యంలో కొనసాగుతున్న రైల్వే ట్రాకుల అభివృద్ధి పనుల వల్ల పలు రైల్వే స్టేషన్ల మధ్యలో దాదాపు 36 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) అధికారులు వెల్లడించారు. తిరుపతి-కట్‌పాడి స్టేషన్ల మధ్య రెండు రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు ఈ స్టేషన్ల మధ్య రైళ్ల రద్దు కొనసాగుతుందన్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే పరిధిలో కాజీపేట్‌-డోర్నకల్‌, విజయవాడ-డోర్నకల్‌, భద్రాచలం రోడ్‌-విజయవాడ, బల్హార్ష-విజయవాడ, కాజీపేట్‌-సిరిపూర్‌టౌన్‌, బల్హార్ష-కాజీపేట్‌, సిర్‌పూర్‌టౌన్‌-భద్రాచలం రోడ్‌, సికింద్రాబాద్‌-వికారాబాద్‌, నిజామాబాద్‌-కరీంనగర్‌ వంటి 20 స్టేషన్లలో రైళ్లను ఈ నెల 31 నుంచి ఆగస్టు 7 వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. గుంటూరు డివిజనల్‌ రైల్వే పరిధిలో గుంటూరు-దోన్‌, కాచిగూడ- నడికుడి, విజయవాడ-గుంటూరు, మాచర్ల-గుంటూరు, నడికుడి-మాచర్ల వంటి స్టేషన్ల మధ్య పది రైళ్లను కూడా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజనల్‌ రైల్వే పరిధిలో 14 స్టేషన్లలో కలిపి అంటే విజయవాడ-బిట్రగుంట, చెన్నై-బిట్రగుంట, రాజమండ్రి- విశాఖపట్నం, విజయవాడ-గూడూరు, విజయవాడ-ఒంగోలు వంటి పలు స్టేషన్ల మధ్య 14 రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు .

Spread the love
Latest updates news (2024-07-07 07:24):

does stress affect high blood VHO sugar | check blood sugar i6J two hours | adrenaline increase blood GY3 sugar | normal 2 hour postprandial blood 245 sugar range | blood sugar 88 in the morning V3B | can peri menopausal raise blood sugar Onw | natural FfJ home remedies for lower blood sugar | plaquenil lowers blood Tmw sugar | EbX diabetes myelitis signs of uncontrolled blood sugar | pre and post blood sugar test rMT | cinnamon essential oil and Ue3 blood sugar | what endocrine organ regulates blood sugar level alpha usN cells | does coffee raise or lower blood tPU sugar | does smoking raise blood 2Ak sugar | does blood sugar drop 8Rx after vomiting | normal blood sugar enX count women | normal raU blood sugar throughout the day | can whiskey increase j2N blood sugar | ccbs and blood sugar levels mLQ | diabetes blood sugar develop type aEO 2 diabetes | 1AP keeping my blood sugar low | blood wAT sugar level swings | how to know if blood sugar level is high fpK | 99U diabetes and edible marrijuanna high blood sugar | best way uNa to increase low blood sugar | diet drinks and blood sugar WRg levels | what food u1I is good for lowering blood sugar | do 4PI diet sodas raise blood sugar | eating orange cause LOP high blood sugar | normal blood sugar of yBw adults | normal blood sugar level for 85 year old ptk male | low blood plS sugar in breastfeeding mother | will honey make your cQF blood sugar go up | born with oxO low blood sugar | does Iex hrt affect blood sugar levels | blood sugar 197 for sale | does d3L diet coke impact blood sugar | 356 blood sugar 4fa after eating | herbs vitamins minerals to lower blood loG sugar | low blood sugar excessive RnC sweating | high blood sugar can cause a condition 9dk known as | what is a normal r7X blood sugar reading for a nondiabetic | 825 does pooping affect blood sugar | apple cider vinegar fasting blood dhB sugar | normal blood sugar readings for 4rY diabetics | low blood sugar during the night l4z symptoms | consuming this one drink can lower blood rDm sugar levels | will unsweet tea z1y raise blood sugar | diabetic blood sugar levels adolescent Ve3 | blood sugar 192 fuk after eating