ఐస్‌క్రీం తిని అనారోగ్యంపాలైన 70 మంది

నవతెలంగాణ – ఒడిశా
ఐస్‌క్రీం తిని 70 మంది అస్వస్థతకు గురైన ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి దుదారి పంచాయతీలో జరిగింది. శనివారం సాయంత్రం పంచాయతీ పరిధిలోని ఘాట్‌గుడ, సొండిపుట్, అల్లిగాం, కమలజ్వాల, నువ్వాపుట్, బడలిగుడ గ్రామాల్లో ఓ వ్యక్తి ఐస్‌క్రీం విక్రయించాడు. పిల్లలు, పెద్దలు, మహిళలు కొనుగోలు చేసి తిన్నారు. రాత్రి భోజనాలు చేసి నిద్రపోయే సమయంలో ఐస్‌క్రీం తిన్నవారందరూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో అప్పటికప్పుడు వారిని దమన్‌జోడి, సునాబెడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. నిల్వవున్న ఐస్‌క్రీం తినడం వల్ల అది ఫుడ్ పాయిజన్‌గా మారడంతో ఇలా జరిగినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతమ్ పాడి బాధితులు చికిత్స పొందుతున్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరామర్శించారు. చికిత్స అనంతరం కోలుకున్న 60 మందిని నిన్న డిశ్చార్జ్ చేశారు. మిగతా పదిమందికి చికిత్స కొనసాగుతోంది.

Spread the love
Latest updates news (2024-07-06 21:57):

how soon S5X after eating do you check blood sugar | why do i get leg cramps pKi after low blood sugar | my fasting blood sugar is KlV 168 | fasting z4y blood suger level | what staff can bbE check a blood sugar ksa 63 | 282 cbd vape blood sugar | good blood sugar levels oVD while pregnant | does RL6 citalopram affect blood sugar | how SXL to track blood sugar for sliding scale insulin | what makes your blood sugar spike NA0 | blank sugar blood levels charts for twice a day owB | low blood sugar lWv and swollen lymph nodes | tMH gummies that lower blood sugar | what happens when low blood XYO sugar | what causes sudden drop in blood sugar level 9V2 | blood Joe sugar check machine | ice cream to QDu lower fasting blood sugar | natural blood i8r sugar support supplement | low blood sugar empty stomach Ynb | what is a safe blood sugar level to Gt3 eat | does black coffee change fasting blood sugar nV3 | blood test DOy shows high sugar level | type 1 diabetes blood sugar over 600 nzX | when blood sugar spikes Xss after eating | Uk9 is 154 a high blood sugar level after eating | can a 8M5 tooth infection raise your blood sugar | 2 hours after eating jTv my blood sugar was 102 | what Ymy causes your blood sugar to drop after eating | after eating 97 a6X blood sugar | how often dIr to eat to regulate blood sugar | jDz what should fasting blood sugar be when pregnant | frequent urination blood sugar normal o4I | blood sugar monitoring patches KVU | blood q4N sugar rising 3 hours after eating | vegetable that causes high blood QmP sugar | p9I fatal low blood sugar level | blood sugar spike alcohol UxP | blood CQl sugar is normal | how can control diabetic blood sugar malayalam ypf | why steroids increase blood sugar qnG level | is rWw 77 blood sugar low | how to lower blood sugar KXh reverse diabetes | 1FX normal blood sugar level after eating 2 hours | 0cO lower diabetic blood sugar | hypoglycemic symptoms with low blood sugar C6i cause | SJo best smart watch for blood sugar monitoring | how to use relion blood sugar i7a | how does 7Jr low blood sugar make you feel | blood sugar and cholesterol lowering drug 8Rx | goldenseal to lower blood B6x sugar