శివాలయం కూలి 9 మంది మృతి

నవతెలంగాణ – హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటివరకు కురిసిన వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో 257 మంది ప్రాణాలు కోల్పోయారని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7000 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ పరీక్షలను వాయిదా వేసింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇక సిమ్లాలోని సమ్మర్ హిల్ ఏరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి శివాలయంలో కొంత భాగం కూలిపోయింది. దీంతో 9 మంది భక్తులు చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో 40 నుండి 50 మంది వరకు భక్తులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. 50 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.

Spread the love
Latest updates news (2024-07-04 13:50):

high blood sugar and anxiety OcR | blood sugar range for medication 2c3 | ssC blood sugar monitor exodermic | optimal blood sugar range for t1d Gtq | blood sugar X4x levels 13 year old | blood m1p sugar test strips recall | how do you test your blood sugar Jlh | blood nLg sugar and pressure tracker sheet | optimal time to check blood 7lj sugar | does raw jackfruit increase blood VOO sugar | low blood sugar 5bo cold feet | difference between OwE low blood pressure and low blood sugar | aq1 can apple cider vinegar bring down blood sugar levels | breathing to lower jUI blood sugar | is it bad to have high blood 9IY sugar when pregnant | peak dip blood eEx sugar effect on brain | how to lower my blood t28 sugar while pregnant | is 132 high blood sugar after t3X eating | how can i reduce my blood sugar without medication xmN | best most affordable UUJ blood sugar tester | does yL3 chromium reduce blood sugar | elevated cEr blood sugar or spikes worse | masterbation help reduce blood GTF sugar | do boiled eggs lower blood kSR sugar | cabbage dUD effect on blood sugar | how does pumpkin Jkk affect blood sugar | can you jabe diabetes with v03 normal blood sugar | control blood sugar without xj0 medicine | blood sugar NEt watch cost | do statins increase sHf blood sugar | best times check blood THt sugar | imodium raises blood sugar JwN levels | blood sugar w21 cinnamon hack | best time to check X64 blood sugar fasting | checking Tw2 your own blood sugar levels | holistic alternatives lower BXG blood sugar | how to control blood sugar during pregnancy 0Rg naturally | can a 8M5 tooth infection raise your blood sugar | AU3 does drinking more water lower blood sugar | low 4If blood sugar in child | kbD can blood sugar spikes cause dizziness | 239 average blood sugar over 90 days is what MF0 a1c | what if fasting blood sugar is 125 p0Y | can low blood ACn sugar cause | how does uB5 eggs affect blood sugar | average blood a0k sugar level by age | food that lower blood sugar and cholesterol mRw | how long is RuJ fasting for blood sugar test | will a sugar problem affect your blood pressure oSe | how to naturally raise blood StW sugar