కేరళలో నీపా వైరస్‌‌ సోకి ఇద్దరు మృతి…

నవతెలంగాణ – కేరళ
కేరళలో నిపా వైరస్ కలకలం మొదలైంది. ఇటీవల కోజీకోడ్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తుల మరణానికి నీపా వైరస్ కారణమని కేంద్రం తాజాగా నిర్ధారించింది. ఈ ప్రాణాంతక వైరస్ బారిన మరో ఇద్దరు పడ్డట్టు కూడా తేల్చింది. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, కేరళలో పరిస్థితిని సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు కేంద్ర బృందం కేరళకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ తాజాగా ఓ ప్రకటన చేశారు. నీపా వైరస్ కారణంగా తొలి మరణం ఆగస్టు 30న సంభవించగా మరో వ్యక్తి సోమవారం కన్నుమూశారు. ‘‘రాష్ట్రంలో నీపా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల ఇద్దరు మరణించారు. మొత్తం నలుగురి శాంపిళ్లు పరీక్షలకు పంపించగా ఇద్దరికి నీపా వైరస్ సోకినట్టు తేలింది. మరో ఇద్దరికి రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చింది’’ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. నీపాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Spread the love
Latest updates news (2024-07-07 09:11):

does latuda DFm affect blood sugar | blood sugar levels Y7k one hour after eating uk | does olanzapine increase eFO blood sugar | is pure 04a health blood sugar formula good | can high jkW blood sugar cause a uti | gkQ medical grade blood sugar monitor | healthy meals to lower j29 blood sugar | is hypoglycemic high or tO3 low blood sugar | blood sugar over 200 pregnancy SCb | can sweet ejuices raise your 5AJ blood sugar | most accurate blood sugar monitor 2021 q7e | qfg a healthy persons blood sugar | 242 blood sugar level IiO | cinnamon tea blood sugar levels t6Y | can fasting help lower ORC blood sugar | can sRk efudex increase blood sugar | how to keep blood sugar fF5 from dropping during cardio | eFf how to control the high blood sugar | what is considered high blood sugar VA9 in diabetics | symptoms difference low high blood 5Bf sugar | blood sugar spike J4J after heart surgery | morning blood sugar Ht5 175 | is 94 low blood vkv sugar | blood online sale sugar vegetables | low blood sugar shock VnW symptoms | what happens if blood sugar SbH level is too high | low blood sugar eating sweets JE3 | what is the unit of measurement for blood U3d sugar | how can i lower my blood sugar I0l levels quickly | quick way to get your blood Mxi sugar up | average healthy NLL blood sugar | blood sugar level 300 ptL symptoms | can blood 7nz sugar be little high randomly | can low blood sugar cause blurred vision and lightheadedness 1jQ | 533 zzG blood sugar level | diabetes blood sugar HI5 log book | low blood sugar 53g gastric sleeve | diabetes high blood frE sugar dizzy | gbm can concerta affect blood sugar | low blood sugar vs mo1 low blood pressure | blood xSR sugar up and down | hyperglycemia means high blood sugar and high tAM insulin production | fasting blood sugar levels high noz | what is Aks blood sugar spikes | extreme stress O6f really elevate blood sugar levels | P8v is blood sugar regulation positive or negative feedback | blood sugar 94 lhN mg dl | is salmon good Rxi for blood sugar | home made recipes PW3 to reduce sugar in the blood | gestational diabetes normal blood sugar ilb numbers