గర్భిణీ స్త్రీలు, బాలింతలు శిశువులకు పోషకాహారం పై మండల ఆరోగ్య అవగాహన…

నవతెలంగాణ-డిచ్ పల్లి : గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు పోషకాహారం పై మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ అవగాహన కల్పించారు.శనివారం  డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి గ్రామ పంచాయతీ పరిధిలోని ః రాంపూర్ తాండాలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ్ మాస వారోత్సవాల్లో భాగంగా తండా లో గల గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు పోషకాహారం పై మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ అవగాహన కల్పించారు రక్తహీనత కలగకుండా మునగ, ఆకులు, కరివేపాకు ,తాజా ఆకుకూరలు రోజు బెల్లం పల్లి పట్టీలను, కోడి గ్రుడ్డులను ,పాలను తీసుకోవాలని,శిశువులకు బాలామృతం అందజేయాలని, శిశువులకు తల్లిపాలు మాత్రమే పట్టాలని  సూచించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త ఏ. స్వర్ణలత, ఎం.ఎల్.హెచ్.పి రేణుక, అంగన్వాడీ టీచర్ రజిత తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 16:38):

doctor recommended increase erection quality | online sale extenzen gold | can ta6 you have erectile dysfunction at 24 | does viagra make you turned F8H on | orn genuine erectile pills | best Fkp male enmance male pills 2022 | low price sizegenetics reviews pictures | resicribed pills for erectile baI dysfunction | rostat liquid big sale | take cialis Lbs with food | what is a safe muscle and male enhancement product iFt | erectile dysfunction poster cbd vape | can you give xCc viagra to a woman | 5jL taking viagra on a plane | the viagra most effective alternative | closest over the counter to adderall akC | erectize doctor recommended male enhancement | sendafile viagra free shipping | viagra most effective componentes quimicos | viagra blanca low price | online shop girth enlargement | flomax active ingredients online sale | what hormone Hlw causes erectile dysfunction | best ginseng for OdT sex | trazodone and viagra free trial | what is viagra and TaL how does it work | penis Iat pump that works | does erectile dysfunction cause permanent damage 6JP | best herbal BPd substitute for viagra | rolong AQ4 male enhancement results | females wanting big sale sex | how to make penis bigger iD0 and longer | o the counter male HxC enhancement pills | erectile dysfunction LyE guy on bachelorette | panax 85S ginseng and viagra together | over the counter male enhancement reviews eBa | doppler ultrasound test 8pO for erectile dysfunction | andrew christain Q0B male enhancement | how much OFh viagra is it safe to take | male enhancement pills as seen on tv GL8 | can thermogenics 5lK cause erectile dysfunction | buying viagra in OAs france | most effective viagra pentru femei | roducts for male vg8 enhancement | magnum penis official enlargement | girls of cbd vape desier | need anxiety sex meme | what age does your pennis stop growing EWc | cbd vape male enhancement penetret | can you take viagra and xanax h2Q together