నిజాం మెడలు వంచిన మహనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్

నవతెలంగాణ- జక్రాన్ పల్లి

తెలంగాణవిమోచన దినోత్సవ సందర్బంగా  జక్రాంపల్లి మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పథకాన్ని ఎగురావేసి  విమోచన దినోత్సవ వేడుకలు జరిపారు.  కార్యక్రమం లో జక్రాంపల్లి బీజేపీ మండలం అధ్యక్షులు వెంపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశ ఐక్యత,సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు వల్లభయ్ పటేల్ మార్గం ఎంతో స్ఫూర్తిని స్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం కల్పించేందుకు పోలీస్ యాక్షన్ ప్రకటించి, నిజాం మెడలు వంచిన మహనీయులు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ .దృఢమైన భారత్ ను నెలకొల్పడంలో వారి కృషి మరువలేనిది అని తెలుపుతూ వారికీ నివాళులు అర్పించారు . దినితో పాటు నరేంద్ర మోడీ జన్మదినము ను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు.  కార్యక్రమం లో భాజపా నాయకులు గిరిజనమోర్చా జిల్లా అధ్యక్షులు కిషన్ నాయక్. జిల్లా కార్యవర్గ  కొప్పు రాజేందర్.కిషన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు దినేష్. కిషన్ మోర్చా మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి. మండల ప్రధాన కార్యదర్శిలు కుంట శ్రీనివాస్ గడ్డం నరేందర్. ఉప అధ్యక్షులు దత్తు గౌడ్. మునిపల్లి సంతోష్. బూత్ అధ్యక్షులు సాగర్. బీజేవైఎం నాయకులు జక్కం కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 08:54):

does high blood sugar k7n make you itch | diabetic retinopathy blood qrD sugar glycation | eOh stevia blood sugar drop | what level of blood sugar results sky in diabetes | nNH fat and low blood sugar | fasting Gm0 blood sugar at 130 | fasting blood sugar how many hours ifH fasting | what fac is a normal blood sugar level for a woman | can dehydration cause 2Po low blood sugar levels | Vhe fructose fasting blood sugar test | a5G is 109 good blood sugar level | biotin effect Nqw on blood sugar | 187 blood sugar level zV5 high | will mac and cheese raise blood sugar dWQ | low blood sugar from 3c0 excedrin | rapid rise in blood sugar mVH adderall | blood sugar 2XC measurement device price | 4Yu blood sugar level chart for adults without diabetes | appropriate blood sugar levels diabetics vgT | high blood BqS sugar levels and vision loss | post prandial blood R6z sugar goals | 1sq gestational diabetes blood sugar high after exercise | health problems associated with low blood sugar DGi | 1 cortisone shot d8q increase blood sugar | whatdoes low blood sugar mean ngE | is 162 a good blood sugar reading PnS | can blood sugar BhV go up when sick | what your blood sugar should be in the morning iRY | whisky effect on blood sugar aEa | grape fruit blood sugar 0dD | can you tell you blood sugar levels from pressure reading M0s | blood sugar spike after eating sR9 a banana | high fasting QQD blood sugar numbers | will protein spike VmD blood sugar | what to eat or drink if blood sugar cuU is low | normal blood sugar levels not diabetic Jjo | what does a xzU low blood sugar count mean | symptoms of high blood sugar 6fP 390 | best way to measure 0OA blood sugar | does nasal pPo spray oxytocin lower blood sugar | emergency low l3j blood sugar treatment | take your blood sugar levels without needles latest episode 6DF | pop corn bad for blood cNW sugar | 103 blood sugar 2 hours after vpr eating | Rcz blood sugar body temperature | 2OG blood sugar levels adults | does cane YaW alcohol raise blood sugar | 129 blood sugar level after eating UVw | blood sugar changes cbd cream | which carbohydrate is pyC also known as blood sugar