చంద్రబాబు ఆరెస్టు.. పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

నవతెలంగాణ – హైదరాబాద్: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది.  బుధవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకోకుండా స్కిల్ కేసులో నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేయడాన్ని సవాలు చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. అత్యవసరం ఉన్నందున ఈ కేసుకు సంబంధించి మెన్షనింగ్‌ స్లిప్‌ ఇచ్చామని, పిటిషనర్‌ కస్టడీలో ఉన్నారని సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు వివరించారు. ఇది ఏపీకి సంబంధించిన కేసని, అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ మంగళవారం రావాలని సూచించగా మంగళవారం రోజున దీనిపై మెమో దాఖలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎప్పటినుంచి కస్టడీలో ఉన్నారని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించగా.. ఈనెల 8వ తేదీన ఆయన్ను అరెస్టు చేసినట్లు సిద్ధార్థ లూథ్రా చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-02 08:48):

doP can you take ibuprofen with cbd gummies | cbd gummies anxiety manufacturer | keto aAS cbd gummies recipe | boulder highlands cbd gummies D7N | hFX cbd gummy and alcohol | cbd gummies on sale HOF | trubliss pure cbd 6vd gummies | verde HJN natural best cbd gummies | botanical gardens cbd gummies phone number WdQ | cbd gummies pittsburgh online shop | cbd gummies cbd cream time | kana cbd gummies scam 8lP | taking cbd gummies before bed RH3 | PVW cbd gummies in usa | Tv8 penguin cbd gummies sour worms | what is green lobster cbd QG4 gummies | renown cbd gummies 97W review | smilz cbd gummies fox cN2 news | hazel hills cbd Aet gummies dementia | how many mg of cbd gummies vWA should i take | cbd grapefruit gummies low price | cbd yoe gummies for sugar diabetes | pRi reduce anxiety cbd gummies | cbd KS8 gummies with some thc | how long are cbd gummies good for dHI | hemp bomb cbd gummies 375mg btl C2t 25ct bottle | cbd EGN gummies with 5mg thc | ree drummond Mfb news cbd gummies | condor cbd gummies U3l reviews reddit | cbd gummies for restless TtD legs | pure cbd gummies k9B research | rachael ray R2C cbd gummy bears | cbd gummies most effective takealot | cbd gummies for cleaning blood cI3 vessels | 645 delta 8 cbd gummies for sale | KWB smilz cbd gummies price | cbd gummies for sleep WuB online | what 4g7 is the most effective brand of cbd gummies | how much are pure KTY cbd gummies | purekana cbd vegan kfb gummies review | JVQ my soul cbd sleep gummies | C8i cbd gummy bears to help stop smoking | for sale cbd emoji gummies | kenai cbd CYm gummies reviews | pMQ 0 thc cbd gummies | summervalley cbd gummies genuine | 30:1 cbd oil cbd gummies | royal cbd gummies for pain Qtc | where to buy Sfs cbd gummies in panama city florida | science soc cbd gummies 300mg