కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సంచలన ఆరోపణలు

నవతెలంగాణ – హైదరాబాద్: గోశాలల నిర్వహణ పేరుతో గోవులను కబేళాకు అమ్ముకుంటోందని ఇస్కాన్ సంస్థపై బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంస్థ సభ్యులు దేశంలోనే దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గోశాలల నిర్వహణకు ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తీసుకుంటోందని, వాటి నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. గోవులను కసాయి వాళ్లకు అమ్ముకుంటున్నారని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఇటీవల అనంతపూర్ లోని ఇస్కాన్ గోశాలను సందర్శించినట్లు ఎంపీ మేనకా గాంధీ చెప్పారు. అయితే అక్కడ ఒక్క ఆవు కూడా లేదని, అన్నింటినీ కబేళాకు అమ్మేశారని మండిపడ్డారు. గోమాతను నిర్దాక్షిణ్యంగా కసాయి వాళ్లకు అమ్ముకునే ఇలాంటి వాళ్లే రోడ్లపై హరేరామ.. హరేకృష్ణ అంటూ వల్లెవేస్తుంటారని విమర్శించారు. అయితే, ఎంపీ మేనకా గాంధీ ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. గో సంరక్షణలో ఇస్కాన్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసింది. గోశాలకు వచ్చిన గోవులను కడవరకూ జాగ్రత్తగా సంరక్షిస్తామని సంస్థ ప్రతినిధి యుధిష్టర్ గోవిందా దాస్ ట్వీట్ చేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 13:54):

is 156 a high gyj blood sugar | 3ur low blood sugar non diabetics | kussmaul breathing low sS1 blood sugar | XnW can vaping increase your blood sugar | 136 fasting blood sugar jwr | what HKp supplements balance blood sugar | JQI pancreatic pain and high blood sugar | what causes qCl your blood sugar to be hight | what is normal blood sugar two hours before dinner 2TN | can high blood sugar levels make you shaky and vzF nervous | low KuY blood sugar perimenopause | junk food and blood sugar K0U | normal blood sugar bOc age 62 | what effect does sugar have on blood qKr pressure | can sleep lower blood VxD sugar | carbohydrates for low 2xs blood sugar | how do u Tp0 raise blood sugar fast | a pomegranate lower Yli blood sugar | how long do blood skC sugar monitors last | essential oils for blood sugar balance Xpl | how to UHw measure blood sugar doctor | low blood sugar when to call paramedics YEH | foods to eat to lower blood sugar and iiR cholesterol | does trazodone affect blood hdt sugar levels | sweets that won raise blood jzR sugar | is 241 a high K6G blood sugar level | wEV can sleep affect your blood sugar | low LjX blood sugar difficulty breathing | low blood sugar reading after eating UId | blood sugar 7Gi level 164 pp | can vitamin k2 aIR lower blood sugar | exercise increases blood sugar VeE levels | can ur3 pneumonia raise blood sugar | what is your spX normal blood suger count | 116 blood sugar 3 hours after UDn eating | best rtJ fruits for lowering blood sugar | postprandial blood sugar t6e 1 hour | my zq5 blood sugar is high in pregnancy | low blood sugar and effects 9Ub | testing LMR blood sugar levels after exercise | ExR cortisone injection and blood sugar levels | blood sugar in hGX sepsis | is 72 blood sugar LXu low | what is the U3E range for a blood sugar test | what foods bKq dont raise blood suger | prandial blood cbd vape sugar | blood sugar k6K levels during heart attack | why does blood 55i sugar spike after being low | can high blood sugar lLJ affect moods | blood sugar monitor no strips DzD