ప్రపంచాన్ని కాపాడినట్టే :ఎలాన్ మస్క్

నవతెలంగాణ- హైదరాబాద్: టెస్లా, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి పిల్లల ప్రాధాన్యత గురించి ప్రపంచానికి గుర్తు చేశారు. టెక్సాస్ లోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో ఆయన మంగళవారం పర్యటించారు. ఆయన వెంట కుమారుడు X Æ A-12 కూడా ఉన్నాడు. మస్క్ కు మొత్తం 11 మంది పిల్లలు సంతానంగా ఉన్నారు. ఈ సందర్భంగా హంగేరియన్ అధ్యక్షురాలు కటాలిన్ నోవక్ తో మస్క్ భేటీ అయ్యి ప్రపంచ జనాభా సంక్షోభం గురించి చర్చించారు. పడిపోతున్న జనాభా సంక్షోభం గురించి గతవారం బుడాపెస్ట్ లో ద్వైవార్షిక జనాభా సదస్సు జరిగింది. దీనికి మస్క్ హాజరు కాలేకపోయారు. దీంతో తన ఫ్యాక్టరీకి విచ్చేసిన హంగేరీ అధ్యక్షురాలు కటాలిన్ కు స్వాగతం పలికి ఆమెతో కలసి అంతటా పర్యటించారు. ఆ సమయంలో కుమారుడ్ని ఆయన భుజాలపై కూర్చోబెట్టుకుని కనిపించారు. అనంతరం కటాలిన్ నోవక్ తో మస్క్ జనాభా సంక్షోభంపై చర్చలు నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మస్క్ ఓ ట్వీట్ వదిలారు. ‘‘పిల్లల్ని కలిగి ఉండడం అంటే ప్రపంచాన్ని కాపాడినట్టే’’అంటూ ట్వీట్ చేశారు. దీనిపై కటాలిన్ ఫేస్ బుక్ లో స్పందించారు. పిల్లల్ని కలిగి ఉంటామనే ధైర్యం యువతరంలో కలిగించే విషయమై మస్క్, తాను చర్చలు నిర్వహించినట్టు ప్రకటించారు. నేటి కాలంలో సంతానం లేని తనం ఎంతో ఆందోళన కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 15:06):

Fs7 do penile injections work | biggest penis extension cbd oil | does pxl really mSI work | make ur vagina tight 1GL | bigger harder longer Xc0 lasting erections | how c6m long does it take for l tyrosine to work | quad mix and MPl viagra | O2W grapefruit juice erectile dysfunction | mexico viagra anxiety man | does viagra aFy become less effective over time | sildenafil dose for erectile dysfunction jKF | how xTw long do you wait after taking viagra | fruit makes 1yC penis bigger | vascular reconstructive H5Q surgery for erectile dysfunction cost | cock extension online sale | uVy sex power increasing food | fat burner 2lJ drinks gnc | best libido pills 2019 7W0 | bowel cancer and erectile dysfunction zCl | supplements eHx to boost libido | free trial husband sexual stamina | how 4sy to buy viagra usa | apex mDh male enhancement review | pills for male XOv breast enhancement | erectile dysfunction doctor in Npq aga khan hospital | minoxidil solution 6Ja vs foam | 2HV bpd and erectile dysfunction | viagra super active LvC vs viagra professional | clown anxiety marriage | erectile e45 dysfunction blood test numan | can high a1c cause 0NG erectile dysfunction | max libido pills genuine | erectile dysfunction military cbd cream | long duration sex videos 6YV | is Ijn alcohol and viagra safe | curing mental erectile 0mm dysfunction | banning of over the counter male Okf enhancement | how to make your aVT cock longer | 1rD strap on penis extension | cbd vape ink horny pill | viagra for under C89 18 | cialis most effective muscle pain | sympathetic stimulation of H1V the kidney | cuanto vale una pastilla xHW de viagra | male sexual enhancement x5p herbs | gro j6O all natural male enhancement | OON top 10 male enhancement suppliments | anxiety nugenix walgreens price | vitamin d viagra free trial | top gun male 6Kn enhancement reviews