నేడు అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 7న ప్రారంభమై 29న ముగియనున్నాయి. సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వర్గాలు తెలిపాయి. ఈ సారి సమావేశానికి ముందు సంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి బదులు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని పిలవాలని నిర్ణయించారు.
ఇదిలా ఉండగా.. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఉభయ సభల ముందుకు 16 బిల్లులను తీసుకురానున్నది. మరో వైపు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి లోక్‌సభ, రాజ్యసభకు చెందిన వివిధ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. భేటీలో ప్రధాని మోదీ సైతం పాల్గొనే అవకాశం ఉంది. సమావేశాల్లో ముఖ్యమైన అంశాలు, పార్లమెంట్‌ వ్యవహారాలపై చర్చించేందుకు ఆయన ఆహ్వానాలు పంపారు. ఇంతకు ముందు పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ కీలక సమావేశం నిర్వహించింది. సరిహద్దు ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం సహా ప్రజల భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని పార్టీ నిర్ణయించింది.

Spread the love
Latest updates news (2024-07-26 23:51):

charles stanley cbd gummies k1h | what strengths do lf6 cbd gummies come in | about genuine cbd gummies | can Pwv cbd gummies cause itching | how long does bCF the effect of cbd gummies last | cbd gummies carry VQv on | martha qGD stewart cbd gummy box | cbd gummy fruit slices 750mg y6H | 1PA bulk cbd gummy bears | melted cbd gummies official | just cbd gummies per iDN gummie each | best cbd delta 9 gummies 4mA | health benefits of tTM cbd gummies | uno cbd 56U gummies shark tank | can cbd gummies make OcJ anxiety worse | 400mg cbd gummies in IDf az | cbd 4wU gummies online order | qX8 cloud 7 smoke shop cbd gummies | cbd gummies salt Txo lake city utah | just cbd cannabidiol j4d gummies 1000mg | cbd and cbn gummies cW7 for sleep | remedy oil cbd Ou5 gummies | quit smoking cbd eWH gummies on shark tank | hemp k9K or cbd gummies for anxiety | kF8 max relief cbd gummy bears | organic rtG touch cbd gummies | cbd gummies and D8o xarelto | cbd cbd vape gummies sex | hillstone hemp cbd gummies scam O5O | d5f cbd gummies augusta ga | how x4C much does green ape cbd gummies cost | revolution cbd gummie aSE bears | cbd gummy free shipping thc | kangaroo cbd gummies 1S8 250 mg | cbd LtC gummies legal in tennessee | diamond cbd gummies discount jmn code | can dogs lpO have cbd gummy bears | ocanna cbd gummies AGw price | 24k online sale cbd gummies | cbd 3sR chill gummies 5 pack | review smilz cbd gummies kT6 | cbd free shipping gummy uk | can cbd gummies ri0 interact with fluoxetine | can vQ7 u take cbd gummies on airplane | owl free shipping cbd gummies | Q7E dml pure cbd gummies | best cbd gummies to buy online 542 | cbd gummies from isolate 7Tl | doctor recommended frog gummies cbd | cherry vita cbd gummies iO4