బెంగళూరులో భారీ ట్రాఫిక్ జాం..

నవతెలంగాణ – హైదరాబాద్: బెంగళూరులో అసాధారణ ట్రాఫిక్ ఝంజాటం నగర వాసులకు చుక్కలు చూపించింది. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమయ్యే బెంగళూరు ప్రజల పరిస్థితి బుధవారం గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో జనాలు గగ్గోలు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ట్రాఫిక్ జాం కారణంగా తమ పిల్లలు ఇంటికొచ్చే సరికి రాత్రి ఎనిమిది గంటలైందని అనేక మంది వాపోయారు. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఈ ప్రభావం అధికంగా పడింది. మరతహళ్లి, సర్జాపుర, సిల్క్‌బోర్డు రూట్లల్లో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది.  కొన్ని ప్రాంతాల్లో ఒక కిలోమీటర్ దూరం వెళ్లేందుకు ఏకంగా రెండు గంటలు పట్టిందని నెట్టింట్ కొందరు చెప్పుకొచ్చారు. అప్పటికే ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారు ఇతరులను సోషల్ మీడియాలో అప్రమత్తం చేశారు. ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పాదచారులకు కూడా స్థలం లేకుండా పోయిందని మరికొందరు చెప్పుకొచ్చారు. ప్రముఖ అమెరికన్ కమెడియన్ ట్రెవర్ నోవా షో ఇందుకు కొంత కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love
Latest updates news (2024-06-30 09:45):

cbd gummies with trace amounts NQ5 of thc | cbd gummies quit smoking zPp shark tank scam | hemp bombs cbd gummies 70 2Aa count | cbd gummy NeG for back pain | 100 RSg mg cbd gummies reddit | official cbd gummies doseage | summer iLO valley cbd gummies phone number | fundrops cbd gummies charles HqR stanley | legality of wB3 cbd gummies | natures tru cbd gummies hxW reviews | releaf cbd official gummies | bulk wholesale cbd QlC gummies | how much does fun drops cbd gummies CJX cost | gyJ cbd gummies depression reddit | can cbd hu1 gummies increase your heart rate | green leaf cbd gummies 610 how long does 1000mg last | prozac and cbd t1u gummies | max 8TI sttength cbd gummies | cbd HTT gummies for stress and depression | cali 1000mg cbd gummies g18 | does cbd vape cbd gummies | MWz top cbd gummies for sleep | cbd gummies ann arbor gOs | mHh cbd gummy worms fredericks spa | side effects of fxN cbd gummie frogs | 0gu cbd gummies delta 8 sleep | nature cbd gummies cbd oil | wfu green gorilla cbd gummies amazon | cbd infused gummy candy vJL | golden yLm love cbd gummies reviews | GfC solari hemp cbd gummies | cbd gummy bears what is it UDL | ree drummond D8H cbd gummies | best aK1 cbd gummies fibromyalgia | jolly cbd gummies for quitting lUo smoking | how lB0 many milligrams of cbd gummies to take | martha stewart valentine X0L cbd gummies | bite dkw me cbd gummies | cbd gummies for carpal 7ED tunnel | what do cbd gummies do for a person kgS | cbd gummies have KTc side effects | cbd 9a6 gummies college station tx | genuine ket cbd gummies | kanni FiA cbd gummy worms | are cbd NCC gummies safe while pregnant | navan low price cbd gummies | cbd gummies hY8 male enhancement | just WqO cbd gummies 1000mg reviews | cbd gummies Q5Y best reddit | boulder heights C8N cbd gummies