15 నుంచి ఇంటర్‌ ప్రవేశాలు

 జూన్‌ 1 నుంచి ప్రథమ సంవత్సరం తరగతులు
 అడ్మిషన్లకు తుది గడువు 30
 షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈనెల 15వ తేదీ (సోమవారం) నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మొదటివిడత ప్రవేశాల ప్రక్రియ జూన్‌ 30వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమ వుతాయని వివరించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కూడా అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రెండో విడత ప్రవేశాల ప్రక్రియ తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇంటర్‌నెట్‌ మార్కుల మెమోతో ఇంటర్‌లో ప్రవేశం పొందొచ్చని సూచించారు. కాలేజీలో చేరిన తర్వాత ఎస్‌ఎస్‌సీ ఒరిజినల్‌ మెమో, టీసీ ఇవ్వాలని కోరారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు పది శాతం, బీసీలకు 29 శాతం (ఏ-7, బీ-10, సీ-1, డీ-7, ఈ-4), వికలాంగులకు మూడు శాతం, ఎన్‌సీసీ, క్రీడాకారులకు, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ వారికి ఐదు శాతం, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, రక్షణ శాఖలో పనిచేసిన వారి పిల్లలకు మూడు శాతం, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్‌)కు పది శాతం చొప్పున ఇంటర్‌ ప్రవేశాల్లో రిజర్వేషన్లుం టాయని తెలిపారు. అన్ని కేటగిరీల్లోనూ అమ్మాయిలకు 33 శాతం రిజర్వే షన్లు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇంటర్‌ ప్రవేశాలకు విద్యార్థుల ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరి అని తెలిపారు.
అడ్మిషన్ల కోసం ఎలాంటి పరీక్షను నిర్వహించొద్దని కోరారు. పదో తరగతి గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (జీపీఏ) ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని సూచించారు. అనుబంధ గుర్తింపు ఉన్న జూనియర్‌ కాలేజీల్లోనే ప్రవేశం పొందాలని విద్యార్థులకు సూచించారు. ఆ కాలేజీల జాబితాను acadtsbie.cgg.gov.in లేదాtsbie.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని నవీన్‌ మిట్టల్‌ హెచ్చరించారు.

Spread the love
Latest updates news (2024-07-07 10:02):

jelqing techniques 8lQ for girth and length | beeg online shop viagra | bigger pennis in the world 2Qa | bt5 il viagra aumenta le dimensioni | erectile dysfunction due to YMM porn addition | bulletproof n4k coffee erectile dysfunction | do they Okx actually have sex in power | what OPa is male libido enhancer | what 7en age can you use viagra | how to jbD improve stamina | ictures vcU that will make you hard | girl used for y7R sex | how r1f long viagra last for | how 9WV to make a guy cum fast | red leaf n6c lending reviews | ef6 best otc testosterone booster 2018 | sWu liver disease and erectile dysfunction | how old do you Gd1 need to be to get viagra | for sale define labido | does penile stretching work F9V | does viagra jOY go bad after expiration date | how to get an erection WtD without medication | most effective roducts like viagra | cant cum on viagra UNl | cheap free trial fast viagra | 18 pill white cbd vape | high rise br9 male enhancement | stendra customer cbd cream reviews | pills that enhance female 5xH libido | cbd oil half life viagra | best vaci cleaner suction used for erectile dysfunction tool 04Y | rXo erectile dysfunction doctor online | Lkg is viagra only for men | dr zro for erectile dysfunction near mcdoungh | what are the symptoms of selenium J4G deficiency | generic cialis zmB release date | a game where you can have sex Em9 | india sex life low price | walmart enhancement pills doctor recommended | herbs male africa for sale | delay spray for 9OP men side effects | dual head shockwave therapy tWF for erectile dysfunction reviews | penis masturbation machine online shop | male stamina pills walmart dO0 | viagra cbd vape safe | kGx erectile dysfunction healing time | z8Q erectile dysfunction device market | off label use d0b of amitriptyline | bo2 lisinopril erectile dysfunction medication | order genuine viagra free