రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

నవతెవలంగాణ – ఢిల్లీ: ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పుష్ప చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు కింద అల్లు అర్జున్ కు ఓ జ్ఞాపిక, ప్రశంసాపత్రం బహూకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ చప్పట్లతో మార్మోగిపోయింది. అంతకుముందు, అల్లు అర్జున్ ను అవార్డుల కార్యక్రమం వద్ద జాతీయ మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ అవార్డు అందుకోనుండడం ఎంతో ఆనందం కలిగిస్తోందని అన్నారు. పుష్ప ఓ కమర్షియల్ చిత్రం అని, అలాంటి చిత్రానికి జాతీయ అవార్డు అంటే నిజంగా డబుల్ అచీవ్ మెంట్ అని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. ఇదంతా ఆంగ్లంలో వివరించిన అల్లు అర్జున్ చివర్లో ఏమన్నారంటే… “ఈ ఒక్క మాట మాత్రం నా మాతృభాషలో చెబితేనే నాకు బాగుంటుంది” అంటూ “తగ్గేదే లే” అనే డైలాగ్ చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:34):

not pot vegan e1P cbd gummies | farma cbd low price gummies | cbd HOT gummies without thc benefits | thc gummy vs wUL cbd gummy | bolt cbd gummies 300mg Yu7 | OKC mr wonderful cbd gummies | cbd gummies E1k and benadryl | openeye low price cbd gummies | G08 green frog cbd gummies | kioni cbd free trial gummies | true value cbd uAk gummies | cbd gummies phil mickelson lYF | vES green lobster cbd gummies phone number | cbd gummies that help with Ma5 anxiety | do they sell cbd gummies in 3cn hawaii | cbd mki gummie bear 20lb | 750mg cbd gummies JjP effects | proleve for sale cbd gummies | natures only cbd gummies GXe website | best cbd gummies dosage 648 | safe official cbd gummies | ISo cbd gummies cause dizziness | making gummies with xaB cbd isolate | is oros cbd gummies JJq legit | cbd gummies virginia beach AQs | best place to buy cbd gummies for pain z1O near me | cbd gummies ohF with sezzle | does cbd gummies help with anger V6g | pure bliss cbd gummies tinnitus gbk | healthy 4eP nation cbd gummies | cbd gummies starter pack cDr | medterra cbd gummies coupon 69a code | can cbd gummies be detected by dogs V7g | cbd gummies qgc vs drug test | VNr cbd gummies eugene oregon | J8U sunset mega gummy cbd | cbd most effective gummies blaze | cbd JW5 gummies dallas tx | 750 mg cbd gummies review t9O | cbd gummies and cholesterol r5t | keoni cbd xkg gummies ceo | Mco pur balance cbd gummies | cbd gummy sun state hemp gk7 | will cbd gummies test positive for HxN weed | where to buy cbd gummy bears near 1xy me | cbd free trial gummies disabled | hemp vs foa cbd gummies for anxiety | cbd ATV gummies in walmart | scary screamers GsS cbd gummies | cbd C85 gummies help with depression