అనాథల కోసం ‘ఆదిపురుష్‌’ టికెట్లు కొన్న రాంచరణ్‌..!

నవతెలంగాణ హైదరాబాద్: ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్‌. ఈ చిత్రం విడుదల ఎప్పుడెప్పుడా అని డార్లింగ్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రాముడిగా ప్రభాస్‌ కనిపించనున్నాడు. సీతగా బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌, లంకేశుడిగా నటించారు. ఈ చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుండగా.. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న కొద్దీ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు రణబీర్‌ కపూర్‌ తమవంతుగా ఒక్కొక్కరు 10వేల చొప్పున సినిమా టికెట్లు కొనుగోలు చేసి నిరుపేదలు, అనాథలకు ఆదిపురుష్‌ సినిమా చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ సైతం 10వేల టికెట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనాథ పిల్లల కోసం టికెట్లు కొనుగోలు చేసి సినిమాను చూపించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. అలాగే అభిమానులకు సైతం ప్రత్యేకంగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అఫీషియల్‌ సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఆది పురుష్‌ను పెద్ద ఎత్తున రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 6200కి పైగా స్క్రీన్లలో విడుదల చేయనుండగా.. తొలి రోజే రూ.100 కోట్ల కలెక్షన్లు లక్ష్యం మేకర్స్‌ పెట్టుకున్నారు. దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌ను మూవీ తెరకెక్కగా దాదాపు రూ.1000కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసిన సమయంలో వీఎఫ్‌ఎక్స్‌పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పలు సన్నివేశాలను తప్పుగా చిత్రీకరించారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఈ టాక్‌ సినిమాపై ఎంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలి మరి..!

Spread the love
Latest updates news (2024-05-21 02:29):

what blood sugar nix level indicates dka | 6H9 blood sugar ranges chart canada | virgin coconut oil 3IY blood sugar | signs of low blood sugar while KDM pregnant | on lchf and blood sugar with type 2 diabetes dCY | elA foods that elevate blood sugar levels | blood 4kA sugar two hours after you eat | O9E how does hgh raise blood sugar levels | blood sugar stroke symptoms OKW | eliquis heart med does it affect blood vGl sugar | diabetes daily pwK blood sugar log | low blood sugar uLw sumpyomt | blood sugar range before meal 2dm | does biotin 0Rv raise blood sugar | which finger should you use to test your TRQ blood sugar | BkG blood sugar testing on arm | fasting blood yO7 sugar 320 | list of indian foods that lower blood sugar uuh | normal 8d8 blood sugar but ketones in urine | normal levels fasting 8T1 blood sugar | doxcycline raise 1ev blood sugar | can fresh fruit raise your blood BVz sugar | how often vqp should a type 2 diabetes test blood sugar | fasting and random blood sugar Sc6 range | how does uncontrolled 8CO blood sugar affect yeast infection | Q9m fasting blood sugar level wikipedia | 6MY high blood sugar death level | IhJ is 115 a high blood sugar level after eating | fasting and AIe postprandial blood sugar levels for diabetes | how long Pf1 after exercise check blood sugar | blood gcD sugar of 83 | Nlq will bee pollen raise blood sugar | michael pXE mosley 8 week blood sugar diet daily mail | how to test AiU blood sugar using glucometer | hot lemon water and blood MfN sugar | 3mo blood sugar levels jRc | what is the normal blood sugar EGF range for a woman | how do f1C i test blood sugar levels | is 10o 108 fasting blood sugar high | why does your blood sugar drop when your NCf an alcoholic | hich of the following hormones 7oA increases blood sugar levels | sugar JkK substitute causing blood clots | my blood sugar was 93 is that cTR good | how does a watch check blood sugar mQv | how to bring low blood sugar bz7 up fast | does J55 potato starch spike your blood sugar | is blood sugar of 266 a2X dangerous | all natural J4V blood sugar reducer | how does sugar influence RK7 blood pressure | cat blood sugar over htC 500