గ్రూప్‌-1 ప్రిలిమ్స్ రాసే వారికి టీఎస్‌పీఎస్సీ సూచనలు

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. దీని కోసం ఇప్పటికే 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులు అనుమతించబోరు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. షూ ధరించకూడదు. నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలి. జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్‌ గుర్తించదు. వైట్‌నర్‌, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్‌ చేసే ఓఎంఆర్‌ షీట్‌ చెల్లదు’’ అని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. పరీక్షలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ పరీక్ష కోసం 3,80,072 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

Spread the love
Latest updates news (2024-07-27 02:42):

botanical farm ceO cbd gummies cost | Ma0 can you fly with cbd gummies 2022 tsa | cbd apple rings DWA gummy cannabidiol | cbd gummy for sale btN online | what 13g is delta 9 cbd gummies | benifits of cbd gummies wN7 | 450 mg gummy Xsj cbd watermelon rings | are there cbd gummies to help quit p0Y smoking | cbd gummies in hawaii U2A | can cbd gummies make you pop on a piss test iyM | price of cbd tXr gummies near me | canada low price cbd gummies | cbd gluten 5PJ free gummies | cbd gummies I8N help ed | botanical ieG farms cbd gummies for sale | delta 8 cbd gummy bears Y5K | cbd big sale relief gummies | cbd gummy how Lbq to eat | can i order cbd gummies by mail hiK | how much cbd gummies is good to TEm take for anxiety | natural iCF grocers cbd gummies | tree top cbd Q2f gummies | price of green FnT lobster cbd gummies | full Okw spectrum cbd gummies georgetown ky | dr phil dr chB oz cbd gummies | reserve cbd official gummies | cbd gummies penis free shipping | purekana cbd gummies coupon oot | cbd oil y5E gummies not helping for inflammation | can tFL cbd gummies give you headaches | does cbd gummies show tve up on drug test | natures remedy cbd gummies Ud0 | uly anxiety cbd gummie | best cbd gummies for joint pain and BPS inflammation | hazel 6EJ hills cbd gummies scam | how long for cbd 2OU oil gummies to work | condor cbd vape cbd gummy | cbd gummies 6fA 40 mg | sf7 long term effects of cbd gummies | cbd gummies oNa for sleep amazon | mHm eagle cbd gummies type 2 diabetes | cbd gummies near altoona pa Sw5 | cbd nighttime online shop gummy | shop cbd gummies omW online | wt3 purekana cbd gummies benefits | how much cbd gummies are safe ozJ to take | hg9 beezbee cbd gummies 600 mg | GNe clean remedies cbd gummies | best cbd 4iW gummies for diabetes | where to buy cbd gummies in rockford illinois sUX