తెలంగాణ ఇచ్చి 60 ఏండ్ల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్‌: రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – ములుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వం ప్రారంభించింది. ఈ మేరకు ములుగులో విజయభేరి సభను నిర్వహించగా.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు.  ములుగు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చి 60 ఏండ్ల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని.. కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికైనా తెలంగాణకు విముక్తి కల్పించాలని ప్రజలను కోరారు. ఎందరో విద్యార్థులు, యువత త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారని.. అమరుల త్యాగాలతో సాకారమైన తెలంగాణను ఒక కుటుంబం చెరపట్టిందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రసంగించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆమె ఎద్దేవా చేశారు. ఓరుగల్లు అంటేనే పోరాటాల గడ్డ అని.. కాంగ్రెస్‌ అంటేనే పేదల పార్టీ అని సీతక్క స్పష్టం చేశారు. పేదలను మరింత పేదలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని విమర్శలు చేశారు. ప్రజల సంపదను ప్రజలకు పంచేందుకే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిందని భట్టి విక్రమార్క అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు రాహుల్ గాంధీ జోడోయాత్ర చేశారని.. ప్రత్యేక అటవీ చట్టం తీసుకువచ్చి పోడు సాగుదారులకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 17:20):

hawaiian gb8 choice cbd gummies | intrinsic hemp cbd gummies in store orv | premium cbd gummies Myv 750 mg | whole rm6 greens cbd gummies | reviews smilz cbd gummies qxd | CCp where to buy cbd gummies for anxiety reddit | lab tested i9v cbd gummies | natural pure cbd gummies 300 mg OEf | yti cbd sour gummies 1000mg | how lB0 many milligrams of cbd gummies to take | low dose YA4 cbd gummies | tft how long does cbd gummies last in the body | natures cbd gummies genuine | sour ptJ cbd gummy bears | cheap DYv cbd gummies cali | where can you buy green ape cbd Lau gummies | cbd HrO gummies more focus | vitafusion 16r cbd gummies reviews | cbd gummies fredericksburg JFz va | maijuana free trial cbd gummies | where d0o can i buy fun drops cbd gummies | is trubliss 7oC cbd gummies legit | koi cbd gummie Lf4 reviews | cbd quit smoking gummies shark AYN tank | infused b7G edibles cbd gummies | natures relief Vq4 cbd gummies reviews | cbd gummies have thc in xJo it | cbd gummy online sale suppliers | cbd gummies flavors most effective | will cbd gummy r8L show up on drug test | cbd 2CP gummies good or bad | washington state thc cbd vO8 gummy | cbd vBe gummies and liver disease | spring PEz valley cbd gummies | levelgoods cbd doctor recommended gummies | sunshower gummies cbd QyM review | cbd cbd oil gummies riverview | cbdistillery night time cbd gummies product NfP review | rJk can cbd gummies hurt you | super chill 4DS products cbd gummies review | chill cbd online sale gummies | hemp bomb cbd gummies UzU for sale | 10 OFr 000 mg cbd gummies | best cbd gummies dAw for anxiety 2020 | cbd relax gummies online shop | what does cbd gummies do to you MiJ | green HuY roads cbd gummies ingredients | cbd gummie production anxiety | cbd gummy tray free shipping | high strength cbd gummy MsG