ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరలు ఇవే..

ఈ ధరల ప్రకారమే అభ్యర్థి తన ఖర్చుల లెక్కలు చూపించాలి
ఈ ధరల ప్రకారమే అభ్యర్థి తన ఖర్చుల లెక్కలు చూపించాలి

నవతెలంగాణ న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈసారి అభ్యర్థుల ప్రచార ఖర్చుల్లో కచ్చితత్వం కోసం పలు చర్యలు తీసుకుంది. తప్పుడు లెక్కలతో ప్రచార వ్యయాన్ని తగ్గించి చూపే అవకాశం లేకుండా ధరల జాబితా విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న ధరల ప్రకారమే అభ్యర్థి తన ఖర్చుల లెక్కలు చూపించాలని పేర్కొంది. ఈ ఖర్చు రూ.40 లక్షలకు మించకూడదని తెలిపింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో ధరలు ఇలా ఉన్నాయి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే సభలలో
వేటికి ఎంత.. (రోజుకు)
ఫంక్షన్‌ హాల్‌ రూ.15,000
భారీ బెలూన్‌ రూ. 4,000
ఎల్‌ఈడీ తెర రూ.15,000
డీసీఎం వ్యాన్‌ రూ. 3,000
మినీ బస్సు రూ.3,500
పెద్ద బస్సు రూ.6,000
ఇన్నోవా రూ. 6,000
డ్రోన్‌ కెమెరా రూ.5,000
పెద్ద సమోసా రూ.10
లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రూ.20
పులిహౌర రూ.30 (గ్రామీణ ప్రాంతంలో రూ.20)
టిఫిన్‌ రూ.35 (గ్రామీణ ప్రాంతంలో రూ.30)
సాదా భోజనం రూ.80
వెజిటబుల్‌ బిర్యానీ రూ.80 (గ్రామాల్లో రూ.70)
చికెన్‌ బిర్యానీ రూ.140 (గ్రామాల్లో రూ.100)
మటన్‌ బిర్యానీ రూ.180 (గ్రామీణ ప్రాంతంలో రూ.150)

Spread the love
Latest updates news (2024-06-15 09:16):

elite power cbd yGx gummies | how tk 9nl make cbd gummy bears | hemp bomb cbd gummies long kRT term effects | snopes cbd gummies dr oz gXI | hemp bombs cbd hfE gummies reviews | prime sunshine cbd gummies rXu | hemp bombs cbd gummies 70ct MEK | cbd cbd oil fundrops gummies | catie 7En couric cbd gummies | cbd gummies cvs free shipping | nature fine PD8 cbd gummies | kangaroo cbd EOc banana gummies | cbd gummies for mBW anxiety with thc | cbd gummies for sex Lgt for man | cbd gummies olivia newton john r2l | cbd gummy online shop manufactors | SDn cbd gummies 7 eleven | yP8 take cbd gummy with food | cbd free shipping gummies arkansas | AOU cbd gummies on plane | FKp goldline cbd gummies 2500 mg | lab grade cbd gummies 98P | cbd XOI gummies germany shop | liberty gummies low price cbd | xMP cbd gummies allowed on planes | Mlj full spectrum cbd thc gummies | pure cbd no soO thc gummies | cbd gummies para la erección WOh | upstate elevator supply co dn2 cbd gummies | natures method nTN cbd gummies reviews | how 8Sd long for cbd gummies to kick in | 10 OFr 000 mg cbd gummies | cbd gummies high online shop | cbd oil elderberry gummies cbd | cbd gummies causing excessive N6j thirst | cbd online shop gummies overnight | cbd gummy bears 6Oj 25 mg | Fos green leaf cbd cannabidiol gummies | homemade cbd gummy RtB bears | genuine tyson cbd gummies | do cbd gummies cause 72N weight gain | martha stewart cbd gummies discount tgD code | cbd WQy gummies adverse reaction | cbd doctor recommended gummy subscription | iqS cbd watermelon gummies review | x400 cbd gummies anxiety 55E | delta 8 cbd 238 gummies uk | 3w3 thc and cbd gummies | natures qiB only cbd gummies for tinnitus | bradley walsh cbd Pdh gummy bears