పరుగులు పెట్టించిన చిల్లర దొంగ.. పోలీసులకు రోజంతా జాగారం..

నవతెలంగాణ – హైదరాబాద్: ఓ చిల్లర దొంగ.. పోలీసులనే పరుగులు పెట్టించాడు. సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆయుధాల బ్యాగ్‌ను చోరీ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 24 గంటల్లో ఆయుధాల బ్యాగ్‌ను గుర్తించారు. వివరాల్లోకి వెళితే… చాంద్రాయణ గుట్టలోని సీఆర్పీఎఫ్ 95 బెటాలియన్‌కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో భాగంగా ఉత్తరప్రదేశ్ వెళ్లేందుకు ఈనెల 24న రైల్వే స్టేషన్‌కు వచ్చారు. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు వేచి ఉన్న సమయంలో ఆయుధాల బ్యాగ్‌ను దొంగ అపహరించాడు. తర్వాత గమనించిన కానిస్టేబుళ్లు.. జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బ్యాగ్‌లో 60 రౌండ్ల బుల్లెట్లు, రెండు మ్యాగజైన్లు ఉన్నాయి. జీఆర్పీతో పాటు రైల్వే రక్షకదలానికి చెందిన ఎనిమిది బృందాలు దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వందలాది సీసీ కెమెరాలను పరిశీలించారు. చిల్లర దొంగ శ్రీకాకుళానికి చెందిన ఆనందమూర్తిగా పోలీసులు గుర్తించారు. గాంధీనగర్ మెట్రో స్టేషన్ వద్ద దొంగను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బ్యాగ్‌లో ఆయుధాలు ఉండడంతో గాంధీనగర్ మెట్రో పిల్లర్ వద్ద పడేశానని చెప్పాడు. మెట్రో పిల్లర్ వద్ద సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వృద్ధుడు తీసుకెళ్లినట్టు గుర్తించారు. ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్న వృద్ధుడు సత్యనారాయణ వద్ద ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో కేసును చేధించిన పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:50):

what to eat to maintain blood sugar levels F0o | supplement jek blood sugar control | blood 932 sugar 75 3 hours after eating | how high blood sugar causing oM3 feet numbness | non diabetic blood sugar after exercise Qqc | american diabetes P10 association guidelines random blood sugar | does oranges increase blood BPU sugar | blood Lvf sugar juice cleanse | a device that will check hCT your blood sugar | how qSE to control blood sugar through food | average blood fvG sugar versus lasting blood sugar | does oil spike blood SEC sugar | wOp normal fasting blood sugar nhs | not diabetic blood sugar drops Tcp | artificial sweetener effect e1p on blood sugar | diabetes mellitus wheb do i check iwO oatient blood sugar | portable blood sugar cIU monitor | does kGQ sugar scrub soap elevate blood pressure | what if my blood sugar gets LMP too high | food that will not LhM spike blood sugar | A3m type 2 diabetic blood sugar after eating | freestyle blood sugar chart gf0 | how fast does sugar DAk raise blood sugar | sugar AD1 raising blood pressure | early signs warning you of tOM high blood sugar | extremely high blood sugar levels Wce | does slimfast keto meal replacement shake raise FAc blood sugar | do blood sugar levels rise during hOk a nap | can taking antibiotics raise CbF blood sugar | blood sugar chart uk D5X | does low boi blood sugar cause ed | does advocare spark affect blood sugar TtK | is 96 good for blood tcm sugar | 3Gp clicks blood sugar test | what does high blood B10 sugar do to diabetics | how much should blood sugar be TU0 1 hour after eating | can low carb diet cause low Sub blood sugar | how fast does jardiance work to reduce blood sugar leels tOA | why Xty does blood sugar level rise after exercise | maM insulin shots for low blood sugar | doea vvyense cause blood sugar M4e flucations | most s2p accurate blood sugar monitor youtube | when should i 6v5 test my cat blood sugar | fasting blood sugar 120 mg Rtr | low blood CGp sugar cause numbness | why is blood BmX sugar regulation a negative feedback | do prunes raise blood sugar 22J | does basil lower 116 blood sugar | lGH sugar and blood pressure spikes | can drinking water bring NF6 down blood sugar