మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ చట్టాలు కొనుక్కుంటే నేరం.. అమ్మినవారికి నిబంధనలు వర్తించవా

– వేల రూపాయలు పెట్టి తీసుకు వెళ్ళే వ్యక్తి బలయ్యాడు అమ్మే వారిపై చర్యలేవి ప్రజల్లో టాక్,
నవతెలంగాణ- మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలపై పకడ్బందీ చట్టాలతో లైసెన్సులు జారీ చేస్తూ వస్తుంది ఎక్సైజ్ చట్టాలు వైన్స్ మద్యం అమ్మకాలపై చుట్టాలుగా మారాయని ఆరోపణలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి మద్యం సేవించే వ్యక్తులు మద్యం కొనుగోలు చేస్తే రసీదు ఇవ్వాలి. నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు పైబడిన వారికే అమ్మకాలు జరపాలి. మహిళలకు అమ్మకూడదు ఒక వ్యక్తి ఎన్ని బాటిళ్లు కొనాలి వారికి ఎన్ని ఇవ్వాలి అని నిబంధన ఉన్నప్పటికీ అలాంటి నిబంధనలు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏ మాత్రం అమలు పరచడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్న దానికి నిదర్శనం శనివారం సాయంత్రం నాలుగు కాటన్ల లిక్కర్ పట్టుబడ్డదే నిదర్శనం ఎందుకంటే ఒకే వ్యక్తి కాటన్ల కొలది మద్యం కొనుగోలు చేయడానికి ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఆస్కారమే లేనప్పటికీ వైన్స్ అమ్మకందారులు ఒకే వ్యక్తికి నాలుగు కాటన్ల మద్యం ఎలా ఇచ్చారు అలాంటి వారికి నిబంధనలు లేవా కొనేవారు బలి కావాలి అమ్మే వారిపై చర్యలు ఏవి అనే చర్చలు మండల ప్రజల్లో ఎక్సైజ్ శాఖ అధికారుల పని తీరుపై జోరుగా వినిపిస్తున్నాయి కొన్నోడు బలి కావాలి అమ్మే వారిపై చర్యలేవి నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లైసెన్స్ జారీ చేసిన సమయంలో హెచ్చరికలు తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల మూలంగా గ్రామాల్లో బెల్ట్ షాపుల మద్యం అమ్మకాలను ఎక్సైజ్ శాఖ నిషేధించింది అయినప్పటికీ ఒక్కొక్క వ్యక్తి 4 కాటన్లు మద్యం తీసుకు వెళ్లడానికి వైన్స్ అమ్మకం దారులు ఏ విధంగా అనుమతి ఇచ్చారు ప్రస్తుతం ఎన్నికల సమయం పకడ్బందీ నిబంధనలు అమలుపరిచే ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక వైపే చర్యలు తీసుకోవడం మరోవైపు చర్యలు చేపట్టకపోవడం మండల ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. పట్టుబడ్డ మద్యం ఎక్కడ కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన రసీదులు ఎక్కడ పట్టుబడ్డ వ్యక్తికి ప్రశ్నిస్తే ఎక్కడి నుండి కొనుగోలు చేసినది ఆయన చెప్తాడు ఆయన చెప్పే మాటలు వినకుండా అమ్మిన వైన్స్ దారులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వైన్స్ మద్యం అమ్మకాల పట్ల ఎక్సైజ్ శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని  ఆరోపణలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి మొదట అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలి అక్కడే నిబంధనలు పాటిస్తే కొనేవారు ఎలాగైనా పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేయలేక పోతారు వైన్స్ లో ఉల్లంఘన జరుగుతుంటే కొనుగోలుదారులపై చట్టాలు అమలు చేయడం ఏమిటి అనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తం అవుతుంది  నాలుగు కాటన్ల మద్యంపై ఎక్కడైతే కొనుగోలు చేశారో ఆ వైన్స్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు ఎక్సైజ్ శాఖ అధికారులకు  కోరుతున్నారు.
Spread the love
Latest updates news (2024-07-04 12:10):

causes of iS6 occasional erectile dysfunction | robust cbd vape for women | can 7V3 i take viagra with metoprolol succinate | girl from viagra O1L commercial | natural male enhancement oih pills at walmart | edge sex free shipping pill | is maca good YNg for erectile dysfunction | signs and symptoms of LGw erectile dysfunction | cyvita KX7 fast acting male enhancement | a little snack before your wife gets Wfb home porn | can BCD viagra give you high blood pressure | best 9qR nitric oxide pill supplements | free shipping the rock pills | hh9 home remedies for sex stamina | boys with big dicks kqG | male drive doctor recommended reviews | homemade XU8 drugs that get you high | wife in sex NBh shop | best fxQ viagra tablet for man in india | queen v livin 1HT libido loca womens sexual enhancement reviews | the very nr5 best male enhancement pill | how to take viagra soft tabs Qmw | penise pump for sale | doctor recommended viagra advice | the top male enhancement pills lIQ | 38 Yek and erectile dysfunction | can CoJ we take viagra with milk | free shipping gnc prostate vitamins | ills to 80m make me last longer in bed | for sale viapro maxx | blue chew vs OEk viagra | what Jj3 colour is viagra | cheapest viagra in the pKR world | BCb erectile dysfunction australian family physician | MEw is there a viagra generic | vimax pills results oc9 pictures | the young family shark tank episode RoL | rolixus g5p male enhancement pills | weight loss O8O increase penis size | sexual QgD male enhancement pill | IJM erectile dysfunction before heart attack | viagra over Kem the counter mexico | male enhancement tGR pill noxatrill | can too pBh much viagra have the opposite effect | high rise br9 male enhancement | cbd vape expload male enhancement | M09 best supplements for increased blood flow | genuine ginkgo erectile dysfunction | ginseng penis genuine | rhino girl cbd oil pill